Sarkaru Vaari Paata: పెరిగిన ఎస్‌వీపీ ప్రమోషన్ స్పీడ్.. ఈరోజే ప్రీ రిలీజ్ పండగ!
సమయం లేదు మిత్రమా.. ప్రమోషన్స్ జోరు ఇంకాస్త పెంచాల్సిందే అంటున్నారు సూపర్ స్టార్. సర్కారు వారి పాట రిలీజ్ డేట్ మే 12కు ఇంకా ఐదు రోజులే టైమ్ ఉంది. సో ఫారెన్ నుంచి తిరిగొచ్చిన మహేశ్ ప్రచారంలో దూకుడు చూపించబోతున్నాడు.

Sarkaru Vaari Paata: సమయం లేదు మిత్రమా.. ప్రమోషన్స్ జోరు ఇంకాస్త పెంచాల్సిందే అంటున్నారు సూపర్ స్టార్. సర్కారు వారి పాట రిలీజ్ డేట్ మే 12కు ఇంకా ఐదు రోజులే టైమ్ ఉంది. సో ఫారెన్ నుంచి తిరిగొచ్చిన మహేశ్ ప్రచారంలో దూకుడు చూపించబోతున్నాడు. ఇప్పటికే సరికొత్త పంథాలో ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసే పనిలో పడిన మూవీ టీమ్.. ముందుంది మాస్ జాతర అంటోంది. ఆ సంగతేంటో ఓసారి చూద్దాం.
Sarkaru Vaari Paata: SVP పాన్ ఇండియాగా ఎందుకు రిలీజ్ చేయడం లేదంటే?
రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్నారు. మాంచి ఆకలి మీదున్న ఫ్యాన్స్ కి మాస్ మసాలా ట్రైలర్ చూపించారు. ఇంకేముంది మే 12న మహేశ్ సర్కారు వారి పాట రిలీజ్ కోసం కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దానికి తగ్గట్టే వాళ్లలో మరింత జోష్ పెంచేలా సినిమా షూటింగ్ అయిన వెంటనే ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. సినిమా కాస్ట్ దగ్గరి నుంచి టెక్నీషియన్స్ వరకు వరుస ఇంటర్వ్యూలతో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు. ఇక ఫ్యామిలీతో పారిస్ చుట్టొచ్చిన సూపర్ స్టార్ సైతం డైరెక్ట్ గా రంగంలోకి దిగబోతున్నారు.
Sarkaru Vaari Paata : మ.. మ.. మహేశా.. మాస్ సాంగ్‌తో రాబోతున్న సూపర్‌స్టార్..
రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో మహేశ్ క్లాస్ అండ్ మాస్ లుక్స్.. ఆయన పలికిన డైలాగ్స్ హైలైటయ్యాయి. అన్ని ఎమోషన్స్ ను మిక్స్ చేసిన ఈ ట్రైలర్ మోస్ట్ వ్యూయ్డ్ టాలీవుడ్ ట్రైలర్ గా నంబర్ వన్ ప్లేస్ ను కూడా దక్కించుకుంది. ఇక ప్రీరిలీజ్ రోజున మరో రిలీజ్ ట్రైలర్ కూడా అభిమానుల ముందుకు రానుంది. కెరీర్ లో ఫస్ట్ టైమ్ తన ఒరిజనల్ పేరుతోనే ఈ సినిమాలో కనిపించబోతున్నారు మహేశ్ బాబు. అదే పేరును ట్రెండ్ సెట్టర్ చేసేలా మే 7న మ.. మ మహేశా అనే అల్ట్రా మాస్ సాంగ్ ను వదలబోతున్నారు. ఇప్పటికే తమన్ కంపోజ్ చేసిన సర్కారు పారి పాటలు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఇప్పుడిక మాసియెస్ట్ సాంగ్ ఆఫ్ సీజన్ గా రాబోతున్న పాటను హిట్ చేసే దిశగా ఫ్యాన్స్ స్కెచ్ రెడీ చేశారు.
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సెన్సార్ టాక్.. రన్ టైమ్ ఎంతంటే?
ఒక్కో బిగ్ అప్ డేట్ ను రిలీజ్ చేస్తూ మే 12 వరకు బిగి సడలకుండా గట్టిగా ఫోకస్ చేస్తుంది మూవీ యూనిట్. అందులో భాగంగా ట్విట్టర్ లో ఈ సినిమా హ్యాష్ ట్యాగ్ పై మహేష్ బాబు స్పెషల్ ఎమోజిని తీసుకొచ్చారు. మొత్తం మూడు ట్యాగ్స్ లో ఈ ఎమోజి కనిపిస్తుండగా ఇప్పుడది ట్రెండింగ్ గా మారింది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 7న హైదరాబాద్ యూసఫ్ గూడా గ్రౌండ్స్ లో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకు హాజరయ్యే గెస్ట్ పై రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇక 2 గంటల 42 నిమిషాల డ్యురేషన్ తో రానున్న సర్కారు వారి పాట యూఏ సర్టిఫికేట్ సంపాదించింది.
- Rajamouli: మహేష్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న
- Mahesh Babu : రెండొందల కోట్ల క్లబ్లో సర్కారు వారి పాట.. కొనసాగుతున్న మహేష్ మానియా..
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన మహేష్!
- Mahesh Babu: మహేష్ కోసం త్రివిక్రమ్ పాతదే వాడేస్తాడా?
- Major : రిలీజ్‌కి 10 రోజుల ముందే మేజర్ స్పెషల్ షోలు.. సరికొత్త ప్రయోగం చేస్తున్న అడవి శేష్..
1starlink: స్టార్‌లింక్ శాటిలైట్లను ధ్వంసం చేసేందుకు చైనా ప్రణాళిక?
2Konaseema Internet Shutdown : కోనసీమలో ఐటీ ఉద్యోగుల కష్టాలు.. గోదావరి గట్టుపై వర్క్ ఫ్రమ్ హోమ్
3Adivi Sesh: గూఢచారిపై కన్నేసిన మేజర్
4Greenest Beer : ‘యూరిన్ తో బీర్ తయారీ’..సూపర్ టేస్ట్ అంటూ..ఎగబడి తాగేస్తున్న మందుబాబులు
5Indian Soldiers: మంచు బొరియల్లో నిండా మునిగిపోయిన సైనికులు: దేశ రక్షణలో ప్రాణాలు పణంగా పెడుతున్న సైనికులు
6Cheating Marriage : ఒకరికి తెలియకుండా ఒకరిని మూడు పెళ్ళిళ్లు చేసుకున్న యువతి
7Panda climbing Video: సూపర్ క్యూట్.. పైకి ఎక్కడానికి పాండా కష్టాలు చూశారా..
8Airtel Offer: స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్టెల్
9Kiran Abbavaram: ఘనంగా ‘రూల్స్ రంజన్’ మూవీ ప్రారంభం
10OP Chautala: అక్రమాస్తుల కేసు.. మాజీ సీఎంకు జైలు శిక్ష
-
Ajit Doval: భారత్ – అఫ్గానిస్తాన్ భాగస్వామ్య దేశాలు, దీనిని ఎవరు మార్చలేరు: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
-
Vishwak Sen: రిలీజ్ డేట్ కన్ఫం చేసుకున్న విశ్వక్ సేన్ మూవీ
-
K S Eshwarappa: మసీదులుగా మార్చిన మొత్తం 36 వేల దేవాలయాలను తిరిగి స్వాధీనం చేసుకుంటాం: కర్ణాటక మాజీ మంత్రి
-
Facebook : ఫేస్బుక్లో మీ పోస్టు.. ఎవరికి కనిపించాలో మీరే కంట్రోల్ చేయొచ్చు..!
-
Vivo T2X Smartphone : జూన్ 6న వస్తోంది.. ముందే లీకైన వివో T2X ఫీచర్లు..!
-
Mangalore university: మంగళూరు యూనివర్సిటీలో ముసుగుపై నిషేధం
-
WhatsApp : వాట్సాప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఇక ఆ మెసేజ్‌లన్నీ సేవ్ చేయొచ్చు..!
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!