Karan Johar : కాఫీ విత్ కరణ్.. వచ్చేస్తుంది.
కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ హాట్ స్టార్ ఓటీటీలో టెలికాస్ట్ కానుంది. ఇన్నాళ్లు బాలీవుడ్ స్టార్స్ తో చేసిన ఈ షో ఈ సారి మరింత కొత్తగా ట్రై చేస్తున్నారు. బాలీవుడ్ తో పాటు సౌత్ సెలబ్రిటీలని.............

Koffee with Karan : బాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాత కరణ్ జోహార్ యాంకర్ గా కాఫీ విత్ కరణ్ షో చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ షో బాలీవుడ్ లో బాగా ఫేమస్. బాలీవుడ్ లో ఉండే ప్రతి స్టార్ ఈ షోకి ఒక్కసారైనా వెళ్ళాలి అనుకుంటారు. ఇప్పటికే ఆరు సీజన్లని పూర్తి చేసుకున్న కాఫీ విత్ కరణ్ తాజాగా ఏదో సీజన్ తో రానుంది. అయితే ఈ సారి షో ఓటీటీలో టెలికాస్ట్ అవ్వనుంది.
కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ హాట్ స్టార్ ఓటీటీలో టెలికాస్ట్ కానుంది. ఇన్నాళ్లు బాలీవుడ్ స్టార్స్ తో చేసిన ఈ షో ఈ సారి మరింత కొత్తగా ట్రై చేస్తున్నారు. బాలీవుడ్ తో పాటు సౌత్ సెలబ్రిటీలని తీసుకురాబోతున్నారు. ఇటీవల సౌత్ సినిమాలు, సౌత్ యాక్టర్స్ బాలీవుడ్ లో దుమ్ము దులిపేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సౌత్ వాళ్ళని కూడా కరణ్ ఇంటర్వ్యూ చేయనున్నారు. ఈ సీజన్ లో చరణ్, తారక్, విజయ్ దేవరకొండ, సమంత, నయనతార.. ఇలా పలు సౌత్ స్టార్లు రానున్నట్టు సమాచారం.
Kamalhaasan : అక్కడ ‘బాహుబలి2’ రికార్డ్ బ్రేక్ చేసిన ‘విక్రమ్’
ఇప్పటికే విజయ్ దేవరకొండ, సమంతల ఎపిసోడ్స్ కూడా షూట్ అయిపోయినట్టు అధికారిక సమాచారం ఉంది. తాజాగా కాఫీ విత్ కరణ్ షో టెలికాస్ట్ డేట్ ని ప్రకటించారు. కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ హాట్ స్టార్ ఓటీటీలో జులై 7 నుంచి టెలికాస్ట్ అవ్వనుంది. ఇక ఈ సారి సౌత్ సెలబ్రిటీలు వస్తుండటంతో సౌత్ ఆడియన్స్ కూడా ఈ షోపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కాఫీ విత్ కరణ్ గతంలో కంటే కూడా ఈ సారి మరింత సక్సెస్ అవ్వొచ్చు అని భావిస్తున్నారు నిర్వాహకులు.
- Vidyut Jamwal : నేను చూసిన బెస్ట్ డ్యాన్సర్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్‌తో టచ్‌లో ఉంటా అంటున్న బాలీవుడ్ హీరో..
- Anushka Sharma : రణబీర్ ఫేవరేట్ ఆలియా కాదట.. ఆ క్రికెటర్ భార్యే ఇష్టం అంటున్న రణబీర్..
- Rakhi Sawant : నేనెలాంటి బట్టలు వేసుకోవాలో నా ప్రియుడే డిసైడ్ చేస్తాడు..
- Ranbir Kapoor : ఆలియా నా మొదటి భార్య కాదు.. రణబీర్ వ్యాఖ్యలు..
- Janhvi Kapoor : తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పేసిన జాన్వీ కపూర్..
1Mamata Banerjee: ప్రతిపక్షాలను బెదిరించేందుకు సీబీఐని పదేపదే వాడుతున్నారు: మమత
2Divi: హొయలుపోతున్న అందాల దివి!
3Single Use Plastic : జులై 1నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
4మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ రాజీనామా చేయబోతున్నారా?
5తెలంగాణలో ఫ్లెక్సీ వార్!
6Maharashtra: ఏదైనా పొరపాటు జరిగితే క్షమించాలని సీఎం ఉద్ధవ్ అన్నారు: మంత్రి రాజేంద్ర
7Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
8చాలా తెలివిగా అంబానీ వీలునామా
9Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
10స్పేస్‌లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
-
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
-
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
-
Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
-
Minister Roja : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా విమర్శలు
-
Samsung : శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ M సిరీస్ ఫోన్.. జూలై 5నే లాంచ్..!