Breakup Couples: రాసిపెట్టలే.. వర్కవుట్ కాలే.. లెట్స్ బ్రేకప్ అంతే!

నువ్వే నా సరైనోడు, నువ్వే నా మొగుడు అనుకుంటూ కొంతమంది హీరోయిన్లు లవ్ లైఫ్ లీడ్ చేస్తూ.. ఎంజాయ్ చేస్తుంటే.. కొంతమంది మాత్రం ఎన్ని సంవత్సరాలు కలిసున్నా.. వర్కవుట్ కాక..

Breakup Couples: రాసిపెట్టలే.. వర్కవుట్ కాలే.. లెట్స్ బ్రేకప్ అంతే!

Brakup Couples

Brakup Couples: నువ్వే నా సరైనోడు, నువ్వే నా మొగుడు అనుకుంటూ కొంతమంది హీరోయిన్లు లవ్ లైఫ్ లీడ్ చేస్తూ.. ఎంజాయ్ చేస్తుంటే.. కొంతమంది మాత్రం ఎన్ని సంవత్సరాలు కలిసున్నా.. వర్కవుట్ కాక.. రిలేషన్స్ ని బ్రేక్ చేసుకుని.. ఇతను నాకు సరైనోడు కాదని సింగిల్ గానే ఉంటున్నారు. గోవా బ్యూటీ ఇలాయానా కూడా ఈ కోవలోకే వస్తుంది. టాలీవుడ్ ని అన్ డౌటెడ్ లీ ఎంటర్ టైనర్ చేసింది ఇల్లీ. ఏ సినిమా చేసినా.. స్పెషల్లీ ఏ హీరోతో సినిమా చేసినా ఆన్ లైన్ కెమిస్ట్రీని మాత్రం అద్భుతంగా పండించింది.

Ananya Panday: అసలే లేత అందాలు.. అనన్య క్లోజప్ షాట్స్ అదరహో!

కానీ రియల్ లైఫ్ లో మాత్రం అస్సలు తన బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ ని పెళ్లి వరకూ తీసుకెళ్లలేకపోయింది. కొన్నాళ్ల క్రితం ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూస్ నీ బోన్ తో లివిన్ రిలేషన్ లో ఉన్న ఇలియానా.. అతనితో సెట్ అవ్వక బ్రేకప్ చేసేసుకుంది. ఆండ్రూతోనే లైఫ్ అనుకున్న ఇలియానా.. ఆ రిలేషన్ ని కంటిన్యూ చెయ్యలేకపోయింది. అతనితో బ్రేకప్ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. స్ట్రెస్ తో బాడీ డిస్ మార్ఫియాకి ఎటాక్ అయ్యి విపరీతంగా వెయిట్ పెరిగిపోయింది ఇల్లీ బేబీ. మళ్ళీ ఇన్నాళ్లకి ఫామ్ లోకి వస్తోంది ఇలియానా.

Ileana D’Cruz: ఏడుస్తున్న ఫోటోలు షేర్ చేసిన ఇల్లీ.. కారణం ఏంటంటే?

లేటెస్ట్ గా బాలీవుడ్ అప్ కమింగ్ హీరోయిన్ అనన్య పాండే కూడా బ్రేకప్ చేసేసుకుంది. 3 ఏళ్లుగా కలిసిరిలేషన్ లో ఉన్న ఈషాన్ కట్టర్ తో రిలేషన్ బ్రేక్ చేసుకుందని న్యూస్. యంగ్ ఏజ్ లోనే కనెక్ట్ అయిన ఈషాన్, అనన్య.. ఇద్దరూ కెరీర్ లో బిజీ అవుతున్నారు. మొన్న మొన్నటి వరకూ కలిసి ట్రిప్పుల కెళ్లిన ఈ ఇద్దరూ ఇప్పుడు సెట్ అవ్వక బ్రేకప్ చేసుకున్నారని, స్పెషల్లీ అనన్య.. ఈషన్ తో ఈక్వేషన్ సెట్ అవ్వట్లేదని చెప్పినట్టు టాక్. ఇలా కొంతమంది హీరోయిన్లు ఇతనే నాకు సరైనోడని సంవత్సరాలు సంవత్సరాలు కలిసుంటుంటే.. కొంతమంది మాత్రం వీళ్లు సెట్ అవ్వట్లేదని తెగతెంపులు చేసుకుంటున్నారు.