Ananya Panday: అసలే లేత అందాలు.. అనన్య క్లోజప్ షాట్స్ అదరహో!

Ananya Panday: నిండా ఇరవై రెండేళ్ల లేత సోయగం.. రావిషింగ్ లుక్ లో రెచ్చిపోతే ఎలా ఉంటుంది. నిండా చేసింది నాలుగు సినిమాలే కానీ సోషల్ మీడియాకు హీట్ పుట్టించే పిక్స్ తో ఇప్పటికే కుర్రాళ్ళ మతులు చెడిగొట్టిన ఈ అందం ఇక ఇప్పుడు ఏకంగా క్లోజప్ షాట్స్ తో కేక పెట్టిస్తే కుర్రాళ్ళు తట్టుకోగలరా.. అందాల ఆరబోతేనని మెంటల్ గా ఫిక్స్ అయితే ఆపడం ఎవరి తరం అవుతుంది చెప్పండి.. నెవెర్ బిఫోర్ అంటూ అందాలను ఆరగించడం తప్ప. [caption id="attachment_260278" align="aligncenter" width="1024"]Ananya Pande Ananya Pande[/caption] ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా.. అదే చుంకీ పాండే తనయ.. అనన్య పాండే. కరణ్‌ జోహార్‌ `స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2` సినిమాతో బీటౌన్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడమే కాదు వరస అవకాశాలను ఇంటి ముందు తెచ్చిపెట్టాయి. [caption id="attachment_260281" align="aligncenter" width="1024"]Ananya Pande Ananya Pande[/caption] అయితే.. ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న అనన్య 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2`తోపాటు `పతి పత్ని ఔర్‌వాహ్‌`,`ఖాలీ పీలీ` సినిమాలు చేసింది. [caption id="attachment_260283" align="aligncenter" width="1024"]Ananya Pande Ananya Pande[/caption] ఇప్పటి వరకు చేసింది నాలుగు సినిమాలే కానీ అమ్మడి స్టార్ డమ్ మాత్రం ఇప్పుడు అమాంతం పెరిగిపోతుంది. ఇప్పటికే పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ చిన్నది ఇకపై దక్షణాది మీద కూడా పాగా వేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. [caption id="attachment_260284" align="aligncenter" width="1024"]Ananya Pande Ananya Pande[/caption] ఎలాగు చిన్న వయసే కావడంతో ఇంకా బోలెడంత ఫ్యూచర్ ఉంది. కానీ, ఇప్పటికే ఇరవై సినిమాలకు తగిన నేమ్ వచ్చేసింది. కానీ.. అమ్మడి ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. [caption id="attachment_260285" align="aligncenter" width="1024"]Ananya Pande Ananya Pande[/caption] ఎప్పటికప్పుడు హీట్ పెంచే ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో కిరాక్ పుటిస్తుండగా ఈసారి ఏకంగా టాప్ లెస్ లో లేత అందాలకు క్లోజప్ షాట్స్ తో రెచ్చిపోయింది. [caption id="attachment_260287" align="aligncenter" width="1080"]Ananya Pande Ananya Pande[/caption] కాస్మోపాలిటిక్స్ అనే మ్యాగజీన్‌ కోసం అనన్య ఇలా హాట్‌ షో చేసేయగా ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. [caption id="attachment_260288" align="aligncenter" width="1080"]Ananya Pande Ananya Pande[/caption] ఈ ఫోటో షూట్ కోసం షర్ట్ విప్పేసి అందాలను క్లోజ్‌గా చూపించింది. బ్లాక్‌ డ్రెస్‌లో రెడ్‌ లైట్స్ బ్యాక్‌డ్రాప్‌లో అనన్య ఫోటోషూట్‌ కిర్రాక్‌ పుట్టిస్తుంది.