Major: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న మేజర్
టాలీవుడ్లో విలక్షణ చిత్రాలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు హీరో అడివి శేష్. ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి....

Major: టాలీవుడ్లో విలక్షణ చిత్రాలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు హీరో అడివి శేష్. ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా రాబోతున్న ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ తిక్క తెరకెక్కిస్తుండగా, మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్, ఏ+ఎస్ మూవీస్ బ్యానర్లు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
Major : రిలీజ్‌కి 10 రోజుల ముందే మేజర్ స్పెషల్ షోలు.. సరికొత్త ప్రయోగం చేస్తున్న అడవి శేష్..
తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ప్రేక్షకులు చెప్పిన విధానం అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్‌ను సెన్సార్ బోర్డ్ ప్రశంసిచినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అడివి శేష్ యాక్టింగ్‌కు ప్రత్యేక అభినందనులు తెలిపారట సెన్సార్ బోర్డ్ సభ్యులు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వారు కితాబిచ్చినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.
Major: మేజర్ నుండి రొమాంటిక్ మెలోడీ.. ఓహ్ ఇషా సాంగ్ రిలీజ్!
సెన్సార్ బోర్డ్ సభ్యులు మేజర్ చిత్రానికి మంచి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ సంతోషంలో మునిగితేలుతోంది. ఇక ఈ సినిమాను రిలీజ్ కంటే ముందుగా తొలిసారి పలు నగరాల్లో ప్రీమియర్ షోలు వేయనుండటం విశేషం. ఈ సినిమాలో అడివి శేష్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్లో ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో సాయీ మంజ్రేకర్, శోభితా ధూలిపాల, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళి శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
- Major: మేజర్ సినిమాపై ‘మెగా’ కామెంట్.. ఏమన్నారంటే?
- Adivisesh : మహారాష్ట్ర సీఎంని కలిసిన మేజర్ టీం..
- Adivi Sesh : ఆ రోజు పంజా.. ఈ రోజు మేజర్.. పవన్ కి థ్యాంక్స్ చెప్తూ అడవిశేష్ స్పెషల్ ట్వీట్..
- Major : అడివిశేష్ లాంటి వాళ్ళు మరింతమంది సినిమాల్లోకి రావాలి.. మేజర్ సినిమాపై పవన్ ప్రశంసలు..
- Tammareddy Bharadwaj : పాన్ ఇండియా సినిమాలకి వందల కోట్లు ఎందుకు? మేజర్ సినిమా చూసి నేర్చుకోండి..
1Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
2Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
3Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
4Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ కోసం 5 యోగాసనాలు
5Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
6Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
7TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
8Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
9Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
10Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ