Ravi Teja: ఫిప్త్ గేర్‌లో దూసుకెళుతున్న మాస్ రాజా!
మాస్ మహారాజు మాంచి స్పీడ్ మీదున్నాడు. హిట్ ఫ్లాప్ ని పట్టించుకోకుండా.. వరుసపెట్టి వచ్చిన సినిమాలన్నీ చేసేస్తున్నాడు

Ravi Teja: మాస్ మహారాజు మాంచి స్పీడ్ మీదున్నాడు. హిట్ ఫ్లాప్ ని పట్టించుకోకుండా.. వరుసపెట్టి వచ్చిన సినిమాలన్నీ చేసేస్తున్నాడు రవితేజ. ప్రజెంట్ ఏ హీరోకి లేనన్ని సినిమాల్ని లైన్లో పెట్టడమే కాకుండా వాటి షూటింగులతో షటిల్ సర్వీస్ చేస్తున్నారు ఈ సీనియర్ హీరో. రవితేజ ఎన్ని సినిమాలు చేస్తున్నారో, ఏ సినిమా అప్ డేట్స్ అనౌన్స్ చేశారో చూద్దాం.
James: పునీత్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. జేమ్స్ ఫస్ట్ లుక్ చూశారా?
ఒకప్పుడు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్సంటూ ఇండస్ట్రీలో అవకాశాలు కోసం వెతుక్కున్న రవితేజ.. ఇప్పుడు వరస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 5 సినిమాలను లైన్లో పెట్టి.. వాటితో బ్యాక్ టూ బ్యాక్ షూట్ చేస్తూ కెరీర్ లో నెవర్ బిఫోర్ స్పీడ్ చూపిస్తున్నారు మాస్ మహారాజా. అంతేకాదు వరస పెట్టి చేస్తున్న సినిమాల్లో ఒకదానికొకటి సంబందం లేకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఎక్స్ పెరిమెంట్స్ చేస్తున్నారు రవితేజ.
Tollywood Star Hero’s: బ్యాక్ టూ బ్యాక్ మూవీస్.. ఆగేదే లేదంటున్న స్టార్ హీరోలు!
రవితేజ.. ప్రస్తుతం 5 సినిమాలతో బిజీగా ఉన్నారు. రమేష్ వర్మతో చేస్తున్న ఖిలాడి మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఫిబ్రవరి 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. నక్కిన త్రినాధ రావుతో ధమాకా మూవీ అనౌన్స్ చేసిన రవితేజ.. ఈ సినిమాని కూడా ప్యార్లల్ గా షూట్ చేస్తున్నారు.
Actress Dressing: ట్రోలింగ్.. నెటిజన్స్ చేత తిట్లు తింటున్న స్టార్ హీరోయిన్లు!
థమాకా ముందే కమిట్ అయినా కూడా.. యంగ్ డైరెక్టర్ శరత్ మండవతో రామారావ్ ఆన్ డ్యూటీ అనే పవర్ ఫుల్ సబ్జెక్ట్ షూటింగ్ స్టార్ట్ చేశారు రవితేజ. ఈ సినిమా ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లో ఉంది. వీటితో పాటు స్టూవర్ట్ పురంలో పోలీసుల్ని ముప్ప తిప్పలు పెట్టిన దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తో పాటు,, సుధీర్ వర్మతో చేస్తున్న రావణాసుర సినిమాలో లాయర్ గా కనిపించబోతున్నారు. ఇలా వరసగా 5 సినిమాలతో కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్నారు రవితేజ.
- Ramarao On Duty: రంజాన్ రోజున రామారావు క్లారిటీ..!
- Postpone Movies: ఇదిగో అదిగో అంటున్నా.. ధియేటర్లోకి రాని సినిమాలు!
- Tiger Nageswara Rao: మాస్ రాజాకి గజదొంగ స్టోరీ ట్రాక్ ఎక్కిస్తుందా?
- Ramarao on Duty: ఫీల్ గుడ్ మెలోడీగా ఫస్ట్ సింగిల్ ‘బుల్ బుల్ తరంగ్’ రిలీజ్!
- Raviteja: తొలి పాటను వదులుతున్న రామారావు!
1Indigo Airlines fined: ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు రూ.5 లక్షలు జరిమానా విధించిన డీజీసీఏ
2Vizianagaram : భార్య గొంతు కోసి, ఆత్మహత్యాయత్నం చేసిన భర్త
3KGF3: కేజీయఫ్3లో బాలీవుడ్ స్టార్ హీరో.. నెట్టింట వైరల్!
4Rajasthan: అక్కచెల్లెళ్లు సహా ఐదుగురి అనుమానాస్పద మృతి
5Sabza Nut Water : వేసవిలో సబ్జా గింజల నీళ్లు ఆరోగ్యానికి మేలే!
6Pakistan PM: తనను తాను ‘మజ్నూ’గా అభివర్ణించుకున్న పాక్ ప్రధాని
7AAP Rajya Sabha Nominees : పద్మశ్రీ గ్రహీతలకు రాజ్యసభ టికెట్లు.. ఆప్ సర్కార్ మరో సంచలనం
8Mahesh Babu: ఆ సంగతి మర్చిపోయిన మహేష్.. గుర్తుచేస్తున్న ఫ్యాన్స్!
9Chennai : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
10Bike Stunt: బైకుపై శక్తిమాన్ స్టంట్లు.. యువకుడి అరెస్టు
-
IIIT Placements: క్యాంపస్ ప్లేస్మెంట్లో ఐదుగురు ఐఐఐటీ విద్యార్థులకు రూ.కోటికి పైగా వేతనం
-
Bihar girl: పవర్ ఆఫ్ సోషల్ మీడియా.. బిహారీ బాలికకు కృత్రిమ కాలు
-
Ather Electric: ఎలక్ట్రిక్ వాహనాల కల్లోలం: చెన్నైలో ఎథెర్ ఈవీ షోరూంలో మంటలు
-
High Cholesterol : అధిక కొలెస్ట్రాల్ తో జాగ్రత్త!
-
F3: ‘ఎఫ్3’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతంటే?
-
Wild elephant kills Woman: మహిళను తొక్కి చంపిన ఏనుగు: తమిళనాడులో రెండు రోజుల్లో రెండు ఘటనలు
-
Garlic : ముఖ సౌందర్యానికి వెల్లుల్లితో!
-
Aadhar Card: మీ ఆధార్ కార్డుకు ఎన్ని ఫోన్‌నెంబర్లు లింక్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు