NTR: ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీ మళ్లీ వస్తుందిగా.. ఈసారి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

NTR: ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీ మళ్లీ వస్తుందిగా.. ఈసారి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో?

NTR Puri Jagannadh Andhrawala Movie To Get Re-Release

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

NTR : అభిమానులు నుంచి ఎన్టీఆర్ పై చాలా ప్రెజర్ ఉంటుంది.. రాశి ఖన్నా!

దీంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడంతో, సినిమాను ప్రమోట్ చేసేందుకు అమెరికాలో ఉన్నాడు. అయితే, ఈ క్రమంలో తారక్ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. ఎన్టీఆర్ నటించిన ఓ సినిమాను మార్చి నెలలో రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

NTR: సెన్సేషనల్ కాంబో.. ఎన్టీఆర్-ధనుష్ మల్టీస్టారర్‌కు ముహూర్తం ఫిక్స్..?

పూరీ జగన్నాధ్ డైరెక్షన్ ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్‌లో నటించిన ‘ఆంధ్రావాలా’ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక ఈ సినిమాను ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమాను మార్చి నెలలో రీ-రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమా రీ-రిలీజ్‌కు ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.