Prabhas: రొమాన్స్‌కు రెడీ అవుతున్న ప్రభాస్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా సందడి చేయనుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుండగా, దీనికి సంబంధించి ఇప్పటికే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Prabhas: రొమాన్స్‌కు రెడీ అవుతున్న ప్రభాస్..!

Prabhas To Romance Malavika Mohanan In Next Schedule

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా సందడి చేయనుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుండగా, దీనికి సంబంధించి ఇప్పటికే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Prabhas: ప్రభాస్‌పై బాలీవుడ్ క్వీన్ కంగనా షాకింగ్ కామెంట్స్..!

ఇక ఈ సినిమాతో పాటు దర్శకుడు మారుతి డైరెక్షన్‌లోనూ ఓ సినిమాను చేస్తు్న్నాడు ప్రభాస్. ‘రాజా డీలక్స్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూ్ల్స్ షూటింగ్ జరుపుకుంది. ఇక నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ కోసం రెడీ అవుతోన్న ప్రభాస్, ఈసారి రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండగా వారితో ప్రభాస్ చేయబోయే సందడి మామూలుగా ఉండదట.

ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌లు హీరోయిన్‌లుగా నటిస్తుండటంతో ఈ సినిమాలో ప్రభాస్ ఎవరితో రొమాన్స్ చేయబోతున్నాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, అంతే త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.