Pushpa : రష్యాలో స్మగ్లింగ్‌కి సిద్దమవుతున్న ఐకాన్ స్టార్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా విడుదలయ్యి ఎన్నో రికార్డులను సృష్టించింది. ఇక రాజమౌళి లాగానే సుకుమార్ కూడా మార్కెట్ ని విస్తరించే పనుల్లో ఉన్నాడు. ఈ సినిమాని రష్యాలో కూడా విడుదలకు సిద్ధం చేశాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్.

Pushpa : రష్యాలో స్మగ్లింగ్‌కి సిద్దమవుతున్న ఐకాన్ స్టార్..

Pushpa release in russia

Pushpa : ఒక రీజినల్ సినిమాకు పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంత సత్తా ఉంటుందా అని.. ఆ సినిమా దర్శకుడికే సందేహం. కానీ కట్ చేస్తే ఆ సినిమానే రీజినల్ సినిమా సత్తా ఎంటో అందరికి చూపించింది. కేవలం పాన్ ఇండియా లెవెల్ లో కాదు, పాన్ వరల్డ్ లెవెల్ తన దమ్ము ఎంటో చూపించిన సినిమా ‘పుష్ప’. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా విడుదలయ్యి ఎన్నో రికార్డులను సృష్టించింది.

Pushpa : నార్త్‌లోను ‘పుష్ప’దే హవా.. మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ లిస్ట్ విడుదల చేసిన ఆర్మాక్స్ మీడియా..

ఇక రాజమౌళి లాగానే సుకుమార్ కూడా మార్కెట్ ని విస్తరించే పనుల్లో ఉన్నాడు. ఈ సినిమాని రష్యాలో కూడా విడుదలకు సిద్ధం చేశాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. రష్యా రిలీజ్ పుష్ప సెకండ్ పార్ట్ కి ఎంతో ప్లస్ కానుంది. డిసెంబర్ 8న గ్రాండ్ గా విడుదలవుతున్న ఈ సినిమా ప్రీమియర్స్ ని కూడా అదే స్థాయిలో ప్లాన్ చేశారు మేకర్స్. డిసెంబర్ 1, 3 తేదీల్లో ఈ ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ షోస్ కు చిత్ర యూనిట్ కూడా హాజరు కానున్నారు.

ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు. ‘తగ్గేదేలే’ మేనరిజంతో ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన ఈ సినిమా సీక్వెల్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పుష్ప2 టీమ్ హీరోహీరోయిన్లు మీద వచ్చే కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తునట్లు సమాచారం. ఆ తరువాత సింగపూర్ అడవుల్లో షూటింగ్ చేయనున్నారు అని తెలుస్తుంది.