Ramarao On Duty: రామారావు చార్జి తీసుకునేది అప్పుడే!
మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాను....

Ramarao On Duty: మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాను ఎప్పుడో రిలీజ్ చేయాలని చూసినా, పలు కారణాల వల్ల అది కుదర్లేదు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ను చిత్ర యూనిట్ ఎట్టకేలకు రిలీజ్ చేసింది.
Ramarao On Duty: రంజాన్ రోజున రామారావు క్లారిటీ..!
ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాను జూలై 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాతో మాస్ రాజా మరోసారి తనదైన మార్క్ సక్సెస్ అందుకోవడంతో ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Ramarao on Duty: రిలీజ్ డేట్ అనౌన్స్.. రామారావు వచ్చేది ఎప్పుడంటే?
ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమాలో రవితేజ సరసన అందాల భామలు దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
Duty begins from JULY 29th ! See you at the theatres 🙂#RamaRaoOnDuty #RamaRaoOnDutyOnJULY29 😎 pic.twitter.com/SOESJYmrbb
— Ravi Teja (@RaviTeja_offl) June 22, 2022
1Maharashtra: అవును మాది ‘ఈడీ’ ప్రభుత్వమే: దేవేంద్ర ఫడ్నవీస్
2Vishal : మరోసారి షూటింగ్ లో గాయపడిన విశాల్.. రెండోసారి ఆగిపోయిన షూటింగ్..
3Delhi : కుక్క మొరుగుతోందని ఐరన్ రాడ్ తో దాడి..ముగ్గురికి గాయాలు
4Software Engineer : సైక్లింగ్ చేస్తూ గుండె ఆగి మరణించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
5PM Modi: దమ్ముంటే ఆపు అనే నినాదంతో బతకాలి – ప్రధాని మోదీ
6Andhra Pradesh: అందుకే అల్లూరి సీతారామరాజు పేరును జిల్లాకు పెట్టాం: సీఎం జగన్
7Love Cheating : పారిపోయిన భర్త కోసం గర్భిణి నిరసన దీక్ష
8Seized Ganja : ట్రైన్ టాయిలెట్ లో గంజాయి ప్యాకెట్లు..పసిగట్టి పట్టించిన పోలీస్ డాగ్
9Modi: యావత్ భారత్ తరఫున అల్లూరికి పాదాభివందనం చేస్తున్నాను: మోదీ
10Omicron Sub-Variant: ఇండియాలోకి ఒమిక్రాన్ సబ్ వేరియంట్
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు