షూటింగ్ స్పాట్‌లో శివగామి..

10TV Telugu News

Ramyakrishna ready for show: కరోనా లాక్‌డౌన్ నుండి స్టార్స్ ఒక్కొక్క‌రుగా షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే కొన్ని షోలు, సినిమాలు మాత్ర‌మే షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. షూటింగ్స్‌లో పాల్గొంటున్న స్టార్స్ జాబితాలో సీనియర్ న‌టి, ‘శివగామి’ ర‌మ్య‌కృష్ణ కూడా చేరారు. తాజాగా ఓ షో షూటింగ్‌లో పాల్గొన్నారామె. ఈ విష‌యాన్ని స్వ‌యంగా త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశారు.‘సమ్మర్ వెకేషన్ తర్వాత స్కూల్ స్టార్ట్ అయిన రోజులు గుర్తొస్తున్నాయి’ అంటూ మేకప్ వేసుకుంటున్న ఫొటో పోస్ట్ చేశారు రమ్యకృష్ణ.
తాజాగా ఆమె ఓ షో కోసం షూటింగ్‌లో పాల్గొన్నార‌ట‌. ఇది చాలా ప్ర‌త్యేకం.. త్వ‌ర‌లోనే ప్ర‌సారం అవుతుందంటూ ర‌మ్య‌కృష్ణ తెలిపారు.https://www.instagram.com/p/CEGuc_ZDaSn/?utm_source=ig_web_copy_link