Romantic Movie : ‘ఆహా’ లో రొమాంటిక్..
సూపర్ డూపర్ సినిమాలతో ఆడియన్స్‌కి మరింత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ‘ఆహా’ లో ‘రొమాంటిక్’ ప్రీమియర్స్..
Romantic Movie: బ్లాక్‌బస్టర్ సినిమాలు, ట్రెండీ వెబ్ సిరీస్, సెలబ్రిటీ టాక్ షోస్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోతో ‘అన్‌స్టాపబుల్’ షో ప్లాన్ చేసి మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారడమే కాకుండా.. 2.ఓ అంటూ అప్డేటెడ్ వెర్షన్‌తో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచుతూ డిజిటల్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతోంది తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’..
Unstoppable : సెల్ఫ్మేడ్కి సర్నేమ్ నాని.. ఇది చిన్న శాంపిల్ మాత్రమే..
ఇటీవల ‘సర్కార్’, ‘చెఫ్ మంత్ర’ వంటి క్రేజీ షోలు, ‘3 రోజెస్’ వంటి ట్రెండీ సిరీస్‌తో పాటు.. ‘లవ్ స్టోరీ’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి సూపర్ డూపర్ సినిమాలతో తమ ఆడియన్స్‌కి మరింత ఎంటర్టైన్మెంట్ అందిస్తూ దూసుకుపోతోంది ‘ఆహా’.
ఇప్పుడు మరో క్రేజీ ఫిలిం ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కాబోతోంది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ, కేతికా శర్మ జంటగా.. పూరి.. స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తూ.. అనిల్ పాదూరిని డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేసిన ఫిలిం ‘రొమాంటిక్’..
ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో పాటు మంచి కలెక్షన్లు రాబట్టింది. ఛార్మీతో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద పూరి నిర్మించిన ‘రొమాంటిక్’ మూవీ ప్రీమియర్స్ నవంబర్ 26 నుండి ‘ఆహా’ లో స్టార్ట్ కాబోతున్నాయి.
Balakrishna – Krish : క్రేజీ కాంబో.. గీతా ఆర్ట్స్‌లో బాలయ్య సినిమా!