Samantha : మొన్న సమంత కోసం విజయ్.. ఇవాళ విజయ్ కోసం సమంత.. స్పెషల్ సెలబ్రేషన్స్..
తాజాగా ఇవాళ విజయ్ బర్త్‌డే కావడంతో సమంత కూడా స్పెషల్ సెలబ్రేషన్స్ చేసింది. ఈ సినిమా కశ్మీర్ లో షూటింగ్ జరుగుతుండగా అక్కడే..............

Vijay Devarakonda : సమంత, విజయ్ దేవరకొండ ఇద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గతంలోనే వారిద్దరూ కలిసి మహానటి సినిమాలో నటించారు. అప్పట్నుంచే వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. వారిద్దరూ కలిసి ప్రస్తుతం శివ నిర్వాణ సినిమాలో చేస్తున్నారు కూడా. ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇటీవల సమంత బర్త్‌డే రాగా విజయ్ దేవరకొండ సర్ప్రయిజ్ ప్లాన్ చేసి సెలబ్రేషన్స్ చేశాడు. షూటింగ్ సెట్లో షూటింగ్ చేసినట్టే చేసి సమంత బర్త్‌డేని సెలబ్రేట్ చేశాడు. దీనికి సమంత చాలా హ్యాపీగా ఫీల్ అయి విజయ్‌కి స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పింది.
Lahari Shari : బిగ్‌బాస్ బ్యూటీతో కార్లో నాగార్జున షికార్లు..
తాజాగా ఇవాళ విజయ్ బర్త్‌డే కావడంతో సమంత కూడా స్పెషల్ సెలబ్రేషన్స్ చేసింది. ఈ సినిమా కశ్మీర్ లో షూటింగ్ జరుగుతుండగా అక్కడే అర్ధరాత్రి విజయ్‌తో కేక్ కటింగ్ చేయించింది. ఓ రూమ్ అంతా బర్త్‌డే డెకరేషన్ చేయించి సమంత అర్ధరాత్రి విజయ్‌తో కేక్ కట్ చేయించింది. ఈ పార్టీలో డైరెక్టర్ శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా పాల్గొన్నారు. దీంతో విజయ్ కూడా ఫుల్ ఖుషిగా ఉన్నాడట. వీరిద్దరి బాండింగ్ ఈ సినిమాతో మరింత పెరుగుతుందని అంటున్నారు.
Team #VD11 ❤️@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @MythriOfficial #HBDVijayDeverakonda #VijayDeverakonda pic.twitter.com/w1Yht00bmZ
— Suresh Kondi (@SureshKondi_) May 8, 2022
- Khushi : సమంత, విజయ్ దేవరకొండకి గాయాలు?.. మూవీ యూనిట్ క్లారిటీ
- Khushi : అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసిన సమంత, విజయ్.. గ్రూప్ ఫొటోలతో హడావిడి..
- Movie Release: చిరుతో విక్రమ్ బాక్సాఫీస్ వార్.. తోడుగా అఖిల్, సామ్!
- Vijay Devarakonda : ఖుషిలో విజయ్, సమంత లిప్‌లాక్??
- Samantha: వరుస ఆఫర్లు.. టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న సామ్!
1Kevin Speacy : పురుషులపై లైంగిక వేధింపులు.. ఆస్కార్ అవార్డు గ్రహీతపై కేసు..
2Crime news: గ్యాస్ సిలీండర్ పేలి కూలిన ఇంటి పైకప్పు.. నలుగురు మృతి.. శిథిలాల కింద చిక్కుకొని..
3NTR : ఫిల్మ్‌నగర్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తరలి రానున్న ఎన్టీఆర్ కుటుంబం..
4Major : మేజర్ టికెట్ రేట్స్ చాలా తక్కువ.. సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న అడివి శేష్..
5NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మి పార్వతి
6NTR : ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
7Virender Sehwag: “ఆ మ్యాచ్‌లు ఆడకపోతే పంత్‌ను పట్టించుకోరు”
8CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
9RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
10IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్‌కు రాజస్తాన్
-
Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్‌వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు