Samantha : కేటీఆర్ పోస్ట్‌పై సమంత వ్యాఖ్యలు

తాజాగా సామ్ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన ఓ పోస్ట్ ని షేర్ చేసింది. ఆప‌ద‌లో ఉన్న పిల్ల‌ల‌ను ఆదుకునేందుకు తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్‌ ఇటీవల బాల ర‌క్ష‌క్

Samantha :  కేటీఆర్ పోస్ట్‌పై సమంత వ్యాఖ్యలు

Samantha

Samantha :  సమంత చైతన్యతో విడిపోయిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ గా ఉంటుంది. అంతకు ముందు కేవలం తన ఫొటోస్, తన వర్క్ కి సంబంధించినవి మాత్రమే షేర్ చేసేది. కానీ విడాకుల తర్వాత నుంచి ఎక్కువగా కొటేషన్స్, వివిధ అంశాలపై కూడా షేర్ చేస్తూ స్పందిస్తుంది.

Mahesh Babu : మహేష్‌బాబు కోసం స్పెషల్ ఫుడ్ పంపిన జెనీలియా

తాజాగా సామ్ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన ఓ పోస్ట్ ని షేర్ చేసింది. ఆప‌ద‌లో ఉన్న పిల్ల‌ల‌ను ఆదుకునేందుకు తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్‌ ఇటీవల బాల ర‌క్ష‌క్ వాహ‌నాల‌ను ప్రారంభించారు. తెలంగాణలో జిల్లాకొక‌టి చొప్పున 33 జిల్లాలకు 33 బాల ర‌క్ష‌క్ వాహ‌నాల‌ను ప్రారంభించారు. 1098కి డయల్ చేస్తే ఈ వాహనాలు వచ్చి వెంటనే ఆదుకునేలా ఏర్పాట్లు చేశారు.

Puneeth Rajkumar : పునీత్ మరణం తర్వాత సోషల్ మీడియాలో ఫస్ట్ పోస్ట్ పెట్టిన పునీత్ భార్య

మంత్రి సత్యవతి నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. కేటీఆర్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. మంత్రి సత్యవతి గొప్ప నిర్ణయం తీసుకుందని పొగిడారు. మంత్రి కేటీఆర్‌ చేసిన ఈ పోస్ట్‌ను సమంత తన ఇన్‌స్టా ప్టోరీలో పెట్టి 33 బాల రక్షక్ వెహికల్స్ ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలుపుతూ ఆపదలో ఉన్న బాలల కోసం ఎలాంటి హెల్ప్ కావాలన్నా 1098 కి డయల్ చేయండి అంటూ పోస్ట్ చేసింది.