Shruti Haasan: లవ్ ఎఫైర్.. నేనే ముందంటూ శృతి బోల్డ్ స్టేట్మెంట్!

జనరల్ గా ఒక జంట మద్య ప్రేమ పుట్టినప్పుడు ఆ ప్రేమని అబ్బాయి ఎక్స్ ప్రెస్ చెయ్యలని అమ్మాయి కోరుకుంటుంది. కానీ ఇక్కడ మన హీరోయిన్ రివర్స్. అన్నిట్లో ఒక స్టెప్ ముందుండే నేను ఈ విషయంలో..

Shruti Haasan: లవ్ ఎఫైర్.. నేనే ముందంటూ శృతి బోల్డ్ స్టేట్మెంట్!

Shruti Haasan

Shruti Haasan: జనరల్ గా ఒక జంట మద్య ప్రేమ పుట్టినప్పుడు ఆ ప్రేమని అబ్బాయి ఎక్స్ ప్రెస్ చెయ్యలని అమ్మాయి కోరుకుంటుంది. కానీ ఇక్కడ మన హీరోయిన్ రివర్స్. అన్నిట్లో ఒక స్టెప్ ముందుండే నేను ఈ విషయంలో మాత్రం ఎందుకు లేట్ చేస్తాను.. నా బాయ్ ఫ్రెండ్ కి ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశానంటూ ఓపెన్ గా చెప్పి సర్ ప్రైజ్ చేసింది శృతి హాసన్.

Ram Charan: 9 ఏళ్ళ తర్వాత బాలీవుడ్ లోకి చెర్రీ.. ఇంత గ్యాప్ ఎందుకంటే?

శృతి హాసన్ ఏం చేసినా అంతే.. అంతా ఓపెన్ గానే చెబుతుంది. అంతే ఓపెన్ గా బోల్డ్ గా ఎక్స్ ప్రెస్ చేస్తుంది. తన ఇష్టాల గురించి, తన డిప్రెషన్ గురించి, తన బ్రేకప్స్ గురించి, తనట్రీట్ మెంట్స్ గురించి.. ఇలా ఏదీ దాచుకోకుండా షేర్ చేసుకునే శృతి హాసన్.. ప్రేమ విషయంలో కూడా తనే ఫస్ట్ స్టెప్ తీసుకున్నానని, శంతనుకి తనే ప్రపోజ్ చేశానని ఇంట్రస్టింగ్ న్యూస్ షేర్ చేసింది.

Anupama Parameswaran: డబ్బిస్తే ఏదైనా చేస్తావా.. అనుపమకి నెటిజన్ల ట్రోలింగ్!

శృతి హాసన్.. డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో రిలేషన్ లో ఉంది. రెండేళ్లక్రితం మైకెల్ తో బ్రేకప్ అయ్యాక.. బాగా డిస్టర్బ్ అయిన శృతి కొన్ని రోజుల నుంచి శంతనుతో లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు.. శంతనుతో కలసి బ్యూటిఫుల్ మూమెంట్స్ షేర్ చేసుకుంటోంది. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఫన్నీ ఇంటర్వ్యూకి సంబంధించి ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారన్న క్వశ్చన్ కి నేనే చేశానంటూ ఆన్సరిచ్చింది శృతి.

DJ Tillu: వైరస్ ఎఫెక్ట్.. డీజే టిల్లు విడుదల వాయిదా!

ఎప్పుడూ ఏదీ దాచుకోకుండా మై లైఫ్ మై రూల్స్ అని ఫ్రాంక్ గా చెప్పే శృతి.. లవ్ విషయంలో కూడా ఏమాత్రం దాచుకోకుండా తన బోల్డ్ నెస్ ని చూపించింది. శంతనుతో వన్ ఇయర్ నుంచి లవ్ లో ఉన్న శృతి.. అంతకుముందు లా కాకుండా అటు లవ్ లైఫ్ ని, ఇటు కెరీర్ ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తోంది. స్టార్ హీరోలతో వరసగా సినిమాల్ని లైన్లో పెట్టిన శృతి.. ఫోకస్డ్ గా పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్స్ ని మ్యానేజ్ చేస్తోంది.