Varalaxmi Sarathkumar : యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా వరలక్ష్మి శరత్ కుమార్ ‘చేజింగ్’..

క్రాక్, నాంది, యశోద సినిమాలతో ప్రేక్షకులను అలరించి మంచి గుర్తింపు సంపాదించుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన వరలక్ష్మి తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. తన పాత్రలో వైవిధ్యత ఉండేలా చూసుకుంటూ.. స్టార్ నటిగా ఎదుగుతున్న వరలక్ష్మి నటిస్తున్న తాజా చిత్రం 'ఛేజింగ్'.

Varalaxmi Sarathkumar : యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా వరలక్ష్మి శరత్ కుమార్ ‘చేజింగ్’..

Varalaxmi Sarathkumar new movie chasing released in decmber 31

Varalaxmi Sarathkumar : క్రాక్, నాంది, యశోద సినిమాలతో ప్రేక్షకులను అలరించి మంచి గుర్తింపు సంపాదించుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన వరలక్ష్మి తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. తన పాత్రలో వైవిధ్యత ఉండేలా చూసుకుంటూ.. స్టార్ నటిగా ఎదుగుతున్న వరలక్ష్మి నటిస్తున్న తాజా చిత్రం ‘ఛేజింగ్’.

Varalakshmi Sarath Kumar Selfies with Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్‌తో ఫ్లైట్‌లో సెల్ఫీలు దిగుతూ హడావిడి చేసిన వరలక్ష్మి శరత్‌కుమార్

వెండితెరపై తనకంటూ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ విభిన్నమైన పాత్రలతో స్పెషల్ క్రేజ్ అందుకుంది. పాజిటివ్ రోల్స్ తో పాటు నెగిటివ్ రోల్స్ కూడా చేస్తూ  తమిళ, తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ చేంజింగ్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది  ఈ స్టార్ నటి.

ఈ సినిమాకు  కె వీరకుమార్‌ దర్శకత్వం వహించగా మదిలగన్‌ మునియాండి నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు లో  శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌ పతాకం పై ఏఎన్ బాలాజీ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తాషి సంగీతం సమకూర్చగా ఈ సినిమాకి ఈ కృష్ణస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఇప్పటికే తమిళంలో మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమాను తెలుగులో డిసెంబర్ 31వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.