Thalapathy 67: అఫీషియల్.. విజయ్‌తో చేతులు కలిపిన లోకేశ్..!
తమిళ స్టార్ హీరో విజయ్ రీసెంట్‌గా ‘వారిసు’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న అభిమానులకు విజయ్ మరో సెన్సేషనల్ న్యూస్ అందించాడు. తన కెరీర్‌లోని 67వ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో కలిసి చేయబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్ గురించి గతకొద్ది రోజులుగా అభిమానులు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నారు.

Thalapathy 67: తమిళ స్టార్ హీరో విజయ్ రీసెంట్‌గా ‘వారిసు’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న అభిమానులకు విజయ్ మరో సెన్సేషనల్ న్యూస్ అందించాడు. తన కెరీర్‌లోని 67వ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో కలిసి చేయబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్ గురించి గతకొద్ది రోజులుగా అభిమానులు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నారు.
Thalapathy 67 : లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో మొదలుపెట్టేసిన విజయ్.. వంశీ సినిమా అయిపోయిందా?
అయితే తాజాగా ఈ కాంబినేషన్ మరోసారి సెట్ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ కాంబినేషన్‌లో వచ్చిన మాస్టర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. దీంతో మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుందనగానే అభిమానుల్లో అప్పుడే ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా, ఈ సినిమాను ఎస్ఎస్.లలిత్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుందనే వార్తతో ప్రస్తుతం థళపతి67 హాష్‌ట్యాగ్ నెట్టింట వైరల్‌గా మారింది.
Good evening guys! More than happy to join hands with @actorvijay na once again ❤️ ?#Thalapathy67 ???? pic.twitter.com/4op68OjcPi
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) January 30, 2023