Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ సినిమాపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్..
ఒక పక్క అభిమానులు, ప్రేక్షకులే కాక, పలువురు ప్రముఖులు కూడా సర్కారు వారి పాట సినిమాని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి................

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన సర్కారు వారి పాట మే 12 న రిలీజ్ అయి భారీ విజయంతో దూసుకుపోతుంది. మొదటి రోజు భారీగా కలెక్షన్స్ కలెక్ట్ చేసి నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డు నెలకొల్పింది. ఇక ఓవర్సీస్ లో అయితే వసూళ్ల సునామి సృష్టిస్తుంది. ఇందులో బ్యాంక్ కుంభకోణాలు, బ్యాంకులకు కార్పొరేట్ అధినేతలు వేల కోట్లు లోన్ ఎగ్గొట్టడాలు అనే అంశాలని కమర్షియల్ పాయింట్లతో చూపించారు.
Tina Sadhu : ప్రముఖ యువ కొరియోగ్రాఫర్ మరణం.. షాక్‌లో సినీ పరిశ్రమ..
ఒక పక్క అభిమానులు, ప్రేక్షకులే కాక, పలువురు ప్రముఖులు కూడా సర్కారు వారి పాట సినిమాని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పెషల్ ట్వీట్ చేశారు. సినిమాని, మహేష్ బాబుని అభినందిస్తూ ఈ ట్వీట్ చేశారు. విజయసాయి రెడ్డి ఈ ట్వీట్ లో.. ”సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం ‘సర్కార్ వారి పాట` బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు” అని తెలిపారు. ఈ సినిమాపై వైసీపీ ఎంపీ ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది.
సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట’ బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు.
All the best to #MaheshBabu #wishes #greetings.— Vijayasai Reddy V (@VSReddy_MP) May 12, 2022
- Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!
- Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 8 రోజుల కలెక్షన్స్.. సెంచరీ కన్ఫం!
- Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
- Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
1తెలుగు రాష్ట్రాలకు భారీగా పెట్టుబడులు
2రష్యా సైనికుడికి జీవిత ఖైదు శిక్ష
3బీజేపీకి వ్యతిరేకంగా నితీశ్ కీలక నిర్ణయం
4హిట్లర్ కంటే దారుణపాలన – మమత
5Kiara Advani : పెళ్లి చేసుకోకుండా కూడా లైఫ్‌లో సెటిల్ అవ్వొచ్చు.. డబ్బులు సంపాదిస్తే చాలు..
6Contract Jobs : ప్రకాశం జిల్లాలో వైద్య విధాన పరిషత్ ఒప్పంద ఉద్యోగాల భర్తీ
7నేడు ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల
8Subramaniam Murder : సుబ్రమణ్యం హత్య కేసులో కొత్త ట్విస్ట్
9Qutub Minar Row: కుతుబ్ మినార్ను దేవాలయంగా మార్చలేం: పురాతత్వ శాఖ
10సుబ్రహ్మణ్యం కేసు ..తెరపైకి కొత్త విషయాలు
-
Peddapalli : నిత్యపెళ్లి కొడుకు..గుట్టురట్టు చేసిన నాలుగో భార్య
-
Srisailam : శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్
-
Rohini Karte 2022 : రోహిణికార్తె వస్తోంది జాగ్రత్త.. భానుడు ఉగ్రరూపం చూపించే టైం..!
-
Old Woman : 70 ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం
-
Bihar CM Nitish : బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కీలక నిర్ణయం
-
Tirumala : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా విడుదల
-
Tomato Price : టమాటా ధరకు రెక్కలొచ్చాయ్..కేజీ ఎంతో తెలుసా!
-
Gyanvapi Mosque : నేడు జ్ఞానవాపి మసీదు వివాదంపై కీలక తీర్పు