ICAR IARI Recruitment 2021: పది పాస్ అయితే చాలు.. 641 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 641 టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయనుంది.

ICAR IARI Recruitment 2021: పది పాస్ అయితే చాలు.. 641 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

Icar Iari Recruitment 2021

ICAR IARI Recruitment 2021: ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 641 టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయనుంది. పదో తరగతి పూర్తి చేసిన వారు అర్హులు. 18-30 సంవత్సరాల మధ్య వయస్కులు ఈ పోస్టుల దరఖాస్తులకు అర్హులు. ఆన్ లైన్ లో 2022 జనవరి 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

Credit Debit Cards : క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్.. జనవరి నుంచి కొత్త రూల్స్

ఫీజు..
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ, మహిళలకు రూ.300
ఇతరులకు రూ.1000

* మొత్తం పోస్టులు – 641 (T-1)
* గుర్తింపు పొందిన బోర్డు నుంచి పది పాస్ అయి ఉండాలి
* డిసెంబర్ 18, 2021 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
* దరఖాస్తులకు చివరి తేదీ 10 జనవరి 2022
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు IARI అఫీషియల్ వెబ్ సైట్ iari.res.in. లో అప్లయ్ చేసుకోవాలి
* ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి
* ఆన్ లైన్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ (జనవరి 25,2021 నుంచి ఫిబ్రరి 05, 2022)

General: 286
SC: 93
ST: 68
OBC: 133
EWS: 61

Mustard Oil : అవనూనెతో వంట…బరువు తగ్గటం సులువు

* ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు
* ఒక్కో ప్రశ్నకు నాలుగు మల్టిపుల్ చాయిస్ జవాబులు
* ప్రతి ప్రశ్నకు ఒక మార్కు
* నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది
* ఆన్ లైన్ ఎగ్జామ్ లో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థుల ఎంపిక
* జీతం రూ.21,700(బేసిక్), అలవెన్సులు(లెవెల్ 3 ఇండెక్స్ 1-7th CPC).

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..

అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి..