అశ్రునయనాలతో : సాయంత్రం పారికర్ అంత్యక్రియలు

గోవా: అనారోగ్యంతో మరణించిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం కంఫాల్ లోని ఎన్ఏజీ గ్రౌండ్స్ లో జరుగుతాయి. ఆయన పార్ధివదేహాన్ని ఉదయం పనాజీలోని బీజేపీ కార్యాలయానికి తీసుకురాగా… పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆ తర్వాత పార్థివ దేహాన్ని కళా అకాడమీకి తీసుకుని వెళ్ళారు. సాయంత్రం 4 గంటల వరకు కళా అకాడమీలో ప్రజల సందర్శనార్ధం పార్ధివ దేహాన్ని ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు అధికార లాంఛనాలతో మనోహర్ పారికర్ అంత్యక్రియలు నిర్వహిస్తారు.
Read Also : గోవా సామాన్యుడు….మచ్చలేని రాజకీయ నాయకుడు
పారికర్ మృతికి సంతాప సూచకంగా ఇవాళ జాతీయ సంతాప దినాన్ని కేంద్రం పాటిస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జాతీయ జెండాను సగం వరకు అవనతం చేశారు. గోవాకు 3 సార్లు సీఎం గా పని చేసిన మనోహర్ పారికర్ గతేడాది మార్చిలో క్లోమగ్రంధి కేన్సర్ బారిన పడి చికిత్స పొందుతూ ఆదివారం మార్చి 17, 2019న తుది శ్వాస విడిచారు.
Read Also : గోవా సీఎం పారికర్ కన్నుమూత
- BJP Govt Formation : గోవా,ఉత్తరాఖండ్ సీఎంల పేర్లు ప్రకటించనున్న బీజేపీ
- Goa Election Results : బీజేపీ ఆఫర్ కాదని స్వతంత్రంగా పోటీ.. గోవాలో ఉత్పల్ పారికర్ ఓటమికి కారణమిదేనా..?
- Election Results 2022: బీజేపీ ఆధిక్యం.. యూపీలో సెంచరీ దాటిన కమలం
- Election Results : ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా..?
- Election Results 2022: నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
1Bald Head Drug : బట్టతల ఉన్నవారికి ఎగిరి గంతేసే గుడ్న్యూస్..!
2Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా
3Telangana Corona News Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
5Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
6KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
7Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం
8Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
9Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్లర్గా సీఎం.. బెంగాల్లో కొత్త చట్టం
10Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!