Agnipath Scheme: ‘అగ్నిపథ్’ స్కీమ్‌ను అర్థం చేసుకోండి..ఇది యువతకు, దేశానికి ప్రయోజనం చేకూర్చే పథకం : మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్..
‘అగ్నిపథ్’ స్కీమ్‌ను అర్థం చేసుకోండి..ఇది యువతకు, దేశానికి ప్రయోజనం చేకూర్చే పథకం అని కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు.

Agnipath Scheme: త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించి అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.విధ్వంసాలతో నిరసనకారులు విరుచుకుపడుతున్నారు. ఈ ఆందోళనలపై బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. అగ్నిపథ్ స్కీమ్ పై వస్తున్న పుకార్లను నమ్మవద్దని..స్కీమ్ ను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. యువత గురించి ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ అవకాశాన్ని యువత అర్థం చేసుకోవాలని..సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. దీంట్లో భాగంగానే కేంద్రం క్రీడలశాఖా మంత్రి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ స్పందించారు. ప్రధాని మోడీపై నమ్మకం ఉంచండీ..అగ్నిపథ్ స్కీమ్ ను అర్థం చేసుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Also read : Agnipath : అప్పుడు అన్నదాతలతో..ఇప్పుడు దేశ జవాన్లతో కేంద్రం ఆడుకుంటోంది : కేటీఆర్
సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసిన మంత్రి రాథోడ్.. ‘ అగ్నిపథ్ స్వీమ్ దేశానికి, దేశ యువతకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని దీన్ని యువత అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం నాలుగు ఏళ్లకు మాత్రమే ఉపయోగపడుతుందని ఆ తరువాత అంటే అగ్నివీరులుగా నాలుగేళ్ల సేవలు అందించాక నాలుగు ఏళ్ల తరువాత అగ్నివీర్ ఏం చేస్తాడో అంటు ప్రశ్నిస్తున్నారు ఈ స్కీమ్ ను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని సూచించారు.
ఈ స్కీమ్ తరువాత అగ్నివీరులు ఏం చేయాలని ఎంతోమంది అవగాహన లేకుండా వ్యాఖ్యానిస్తున్నారనీ..ఈ పుకార్లను నమ్మి దయచేసి ఎవరూ మోసపోకండి. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను అర్థం చేసుకోండి అని కోరారు. ఈ అగ్నిపథ్ స్కీమ్…యువతకు, దేశానికి ప్రయోజనం చేకూర్చే పథకం అని చెప్పుకొచ్చారు. ఈ రిక్రూట్మెంట్ పథకం ద్వారా ఎక్కువ మంది సైన్యంలో చేరే అవకాశం ఉంది. అదేవిధంగా బీఎస్ఎఫ్, పోలీస్ ఇలా ఇతర సేవల్లోనూ చేరే అవకాశం ఉంది. భారతీయ ఆర్మీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీపై నమ్మకం ఉంచండి’ అని వీడియోలో వివరించారు మంత్రి రాజ్యవర్థన్.
Also read : # Agnipath : సికింద్రాబాద్ ఘటనతో వాల్తేరు రైల్వే డివిజన్ అప్రమత్తం..భద్రత కట్టుదిట్టం..
కాగా ..సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆందోళనకారులు రైల్వే స్టేషన్లలో విధ్వంసం సృష్టిస్తున్నారు. రైళ్లకు, రైలు పట్టాలు, ఫర్నీచర్స్‌ను ధ్వంసం చేస్తున్నారు. పలుచోట్ల రైల్వే ట్రాక్‌లపై బైఠాయించి నిరసనకారులు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. గత రెండ్రోజులుగా జరిగిన ఈ ఆందోళన కార్యక్రమాలు నేడు సికింద్రాబాద్‌కు పాకాయి. స్టేషన్లలోని పలు రైళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈక్రమంలో ఆందోళన కారులను అదుపుచేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు.
Also read :Minister Kishan Reddy: ’అగ్నిపథ్‘ యువతకు వ్యతిరేకం కాదు.. సికింద్రాబాద్ ఘటనలో రాజకీయ ప్రమేయం..
- Agnipath Protest : సుబ్బారావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
- Secunderabad Protests: సుబ్బారావు రిమాండ్‌పై కొనసాగుతున్న సస్పెన్స్.. అసలేం జరుగుతుందంటే..
- Subba Rao Arrest : ఎంత పని చేశావ్ సుబ్బారావ్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావ్..?
- Agnipath: నేడు సుబ్బారావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు!
- Secunderabad Riots : సికింద్రాబాద్ విధ్వంసం కేసు.. మరో 10మంది అరెస్ట్, తమ పిల్లలు అమాయకులంటున్న తల్లిదండ్రులు
1The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
2Father-daughter : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇదే ఫస్ట్!
3JOBS : బ్యాంకుల్లో క్లర్క్ పోస్టులకు కామన్ రిక్రూట్ మెంట్
4Telangana Rains: తెలంగాణకు నాలుగు రోజులపాటు భారీ వర్ష సూచన
5TS Covid: తెలంగాణలో కొవిడ్ విజృంభణ.. భారీగా పెరిగిన కొత్త కేసులు..
6NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
7JOBS : ఆర్ఆర్సీ ఎన్సీఆర్లో పోస్టుల భర్తీ
8Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
9Bussapur Bank Robbery : ప్రొఫెషనల్ దొంగల పనే..! బుస్సాపూర్ బ్యాంకు చోరీ కేసులో దర్యాఫ్తు ముమ్మరం
10Kaali poster dispute: కాళీమాత పోస్టర్‌పై టీఎంసీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. వారిపై యూపీలో కేసు నమోదు
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్‌ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?
-
Boult Smartwatches : ఇండియాకు 2 బౌల్ట్ స్మార్ట్‌వాచ్‌లు.. ధర తక్కువ.. హెల్త్ ఫీచర్లు ఎక్కువ..!
-
RC15: చరణ్ ఎంట్రీకే రూ.10 కోట్లు పెట్టిస్తున్న శంకర్..?
-
Ridge Gourd : రక్తంలో చక్కెర స్ధాయిని నియంత్రణలో ఉంచే బీరకాయ!
-
Vijayendra Prasad: మహేష్ మూవీపై బాంబ్ పేల్చిన జక్కన్న తండ్రి
-
Microsoft Surface Laptop Go 2 : మల్టీ స్టోరేజ్ మోడల్స్‌తో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్ గో 2.. ఇండియాలో ధర ఎంతంటే?