EV Charging: దేశంలో ఎవరైనా ఎక్కడైనా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు
పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు (PCS) ఏర్పాటు చేయదలచిన వ్యక్తులు ప్రభుత్వం నుంచి ఎటువంటి లైసెన్స్ లేకుండానే వాహన ఛార్జింగ్ స్టేషన్ ను ఏర్పటు చేసుకోవచ్చు

EV Charging: దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకువచ్చింది. విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కోసం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోదలచినవారు.. ఇకపై ఎటువంటి లైసెన్స్ అవసరం లేకుండానే ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రం సూచనప్రాయంగా తెలిపింది. ఈప్రకారం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు (PCS) ఏర్పాటు చేయదలచిన వ్యక్తులు ప్రభుత్వం నుంచి ఎటువంటి లైసెన్స్ లేకుండానే వాహన ఛార్జింగ్ స్టేషన్ ను ఏర్పటు చేసుకోవచ్చు. అయితే ఆయా ఛార్జింగ్ కేంద్రాలు.. విద్యుత్ మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) మరియు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA)లు జారీ చేసిన మార్గదర్శకాలు మరియు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది.
Also read: TS Schools: జనవరి 30 వరకు తెలంగాణలో విద్యాసంస్థలు బంద్
విద్యుత్ వాహనాలు త్వరితగతిన ప్రజలకు చేరువయ్యేలా మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే వియత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. EV ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకునే వ్యక్తులకు ఆదాయం పెంచే విధంగా సూచనలు కూడా చేసింది. విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లకు (EV PCS) సరఫరా చేసే విద్యుత్ పై “సరఫరా సగటు ధర”ను మించకుండా ఒక భాగం మాత్రమే టారిఫ్ విధిస్తారు.
Also read: TS News: ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి తెలంగాణ గవర్నర్ తమిళిసై
మార్చి 31 2025 వరకు ఈ విధానాన్ని కొనసాగించనున్నారు. PCS పాయింట్ ఏర్పాటు చేసే స్థలం విషయంలోనూ రెవిన్యూ మోడల్ ను ప్రకటించింది. PCS పాయింట్ ఏర్పాటు చేసే వ్యక్తులు.. భూ యజమానులకు(ప్రభుత్వ లేదా వ్యక్తిగత) కేవలం రూ.1/kWh ఫిక్స్డ్ ధరతో ఆదాయాన్ని పంచుకునే(రెవిన్యూ షేరింగ్) విధానంలో అద్దెగా చెల్లిస్తే సరిపోతుందని జాతీయ విద్యుత్ మంత్రిత్వశాఖ పేర్కొంది.
Also read: Congress MLA: కంగనా రనౌత్ బుగ్గల్లాంటి నున్నని రోడ్లు వేస్తా: ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే
- Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం తన తోబుట్టువులకు, బంధువులకు నెల నెలా రూ.10 లక్షలు పంపాడు: ఈడీ
- Gyanvapi Temple: కాశీలో ప్రతిదీ పరమ శివుడికి చెందినదే: కేంద్ర మంత్రి
- Bihar CM Nitish: అప్పట్లో మా తరగతిలో ఒక్క అమ్మాయి కూడా లేదు: బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలు
- IFS Vivek Kumar: ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీగా ఐఎఫ్ఎస్ అధికారి వివేక్ కుమార్ నియామకం
- Karnataka Uncertainty: ముస్లిం విద్యార్థులను మతపరమైన పాఠశాలలో చేర్పించాలంటూ దుబాయ్ నుంచి తల్లిదండ్రులకు కాల్స్
1Major : మేజర్ టికెట్ రేట్స్ చాలా తక్కువ.. సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న అడివి శేష్..
2NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మి పార్వతి
3NTR : ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
4Virender Sehwag: “ఆ మ్యాచ్‌లు ఆడకపోతే పంత్‌ను పట్టించుకోరు”
5CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
6RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
7IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్‌కు రాజస్తాన్
8Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
9IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం
10Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్‌వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్