ఉద్దవ్ ఠాకరే iPhone ఫొటోలు ఇంత wild ఆ..

ఉద్దవ్ ఠాకరే iPhone ఫొటోలు ఇంత wild ఆ..

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రిగా కాదు.. ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌గా థ్యాంక్స్ అందుకుంటున్నాడు. అద్భుతమైన ఫొటోలు అందించాడని తెగ మెచ్చేసుకుంటున్నారు నెటిజన్లు. తన ఐ ఫోన్ నుంచి తీసిన రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. పూలు, చెట్లను తీసి చివర్లో ఐ ఫోన్ షాట్ అని కామెంట్ చేశాడు. 

వాటికి పోస్టు చేసిన ఓ రోజు వ్యవధిలోనే 15వేల లైక్‌లతో పాటు 216 కామెంట్లు వచ్చాయి. థాకరే ఇన్‌స్టాగ్రామ్‍‌కు 70వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల రాజస్థఆన్ రంతంబోర్ నేషనల్ పార్క్‌లో తీసిన పులి ఫొటోలను షేర్ చేశాడు. గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్‌లో సింహం, కెనడాలో ధ్రువపు ఎలుగుబంటి ఫొటోలు షేర్ చేశాడు. 

నవంబరులో మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్దవ్ ఠాకరే ఫొటోగ్రఫీలో ఉత్సుకత ఉన్న వ్యక్తి. కథాకళి డ్యాన్సర్ల నుంచి భూటాన్‌లో బౌద్ధ భక్తుడి ఫొటో వరకూ అతని ఇనిస్టాగ్రామ్ అకౌంట్ నిండిపోయింది. 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

iPhone shot

A post shared by @ uddhavthackeray on

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Polar Bears, Hudson Bay, Canada.

A post shared by @ uddhavthackeray on

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Gir India

A post shared by @ uddhavthackeray on

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Film photography

A post shared by @ uddhavthackeray on