Viral Video : జోరుగా .. హుషారుగా మోనోసైకిల్ నడుపుతున్న పెద్దాయన.. ఎక్కడంటే?
సూరత్ వీధుల్లో ఓ పెద్దాయన నడిపిన వాహనం చూసి జనం ఆశ్చర్యపోయారు. ఎంతో ఉత్సాహంగా ఆ పెద్దాయన నడిపిన వాహనం స్పెషాలిటీ ఏంటి?

Viral Video
Viral Video : సూరత్ వీధుల్లో ఓ పెద్దాయన ఉత్సాహంగా మోనోసైకిల్ నడుపుతున్నారు. దీనిని చూస్తుంటే మెన్ ఇన్ బ్లాక్ ఫ్రాంచైజీలో ఏజెంట్లు K, J నడిపే గైరో సైకిల్ గుర్తొచ్చిందని నెటిజన్లు స్పందించారు. అసలింతకి పెద్దాయన నడిపిన మోనోసైకిల్ ప్రత్యేకత ఏంటి?
Viral Video: కలెక్టర్‌తో కన్నీరు పెట్టించిన వృద్ధుల నృత్యం.. ఎందుకంటే?
సూరత్‌లో ఓ స్పెషల్ మోనోసైకిల్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ మోనోసైకిల్‌ను ఓ పెద్దాయన ఎంతో ఉత్సాహంగా నడుపుతున్నాడు. రోడ్లపై వెళ్లే వాహనదారులు ఆ వాహనాన్ని వింతగా చూసారు. ఈ ప్రత్యేక వాహనాన్ని ఏ బ్రాండ్ తయారు చేసింది? పబ్లిక్ రోడ్లపై దీనిని నడపడానికి రైట్స్ ఉన్నాయా? ఇవి మాత్రం క్లారిటీ లేదు.
Viral Video: టికెట్ లేకుండా వందే భారత్ ఎక్కిన పోలీసు.. పట్టేసిన టీటీఈ.. ఆ తర్వాత అసలు మజా షురూ..
iamsuratcity and iamsuratcitynews అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. మెన్ ఇన్ బ్లాక్ ఫ్రాంచైజీలో K, J ఉపయోగించే గైరో సైకిల్ వాహనాన్ని ఈ మోనోసైకిల్ గుర్తు తెచ్చిందని చాలామంది నెటిజన్లు స్పందించారు. ఇక కొందరైతే వర్షం వచ్చినప్పుడు బురద నీరంతా తలపైకి వెళ్తుంది అంటూ కామెంట్లు చేసారు. మొత్తానికి ఈ మోనోసైకిల్ పుణ్యమా అని పెద్దాయన వార్తల్లో కెక్కాడు.
View this post on Instagram