Queen Elizabeth: క్విన్ ఎలిజబెత్-2తో ప్రధాని మోదీతో సహా పలు దేశాల అగ్రనేతలు భేటీ అయిన సందర్భంలో.. ఫొటో గ్యాలరీ ..
క్విన్ ఎలిజబెత్-2 మృతికి ప్రపంచ నాయకులు, ప్రపంచ దేశాల్లోని ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ఎలిజబెత్-2తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ పాటు అమెరికన్ అధ్యక్షుడు జో బిడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, న్యూజీలాండ్ ప్రధాని జసిందా ఆర్డర్న్, అమెరికన్ మాజీ అధ్యక్షులు, పలువురు పలు దేశాలకు చెందిన ముఖ్యనేతలు ఎలిజబెత్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నివాళులర్పించారు.

యునైటెడ్ కింగ్_డమ్ మాజీ ప్రధాన మంత్రితో రాణి ఎలిజబెత్-2

జూన్ 2021లో బకింగ్_హామ్ ప్యాలెస్_లో రాణి ఎలిజబెత్_తో అప్పటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్_

గత సంవత్సరం ఇంగ్లాండ్_లోని కార్న్_వాల్_లో జరిగిన G7 సమ్మిట్_లో జోబైడన్, జిల్ బిడెన్_లతో రాణి ఎలిజబెత్

క్వీన్ ఎలిజబెత్ జూన్ 2021లో విండ్సర్ కాజిల్_ను సందర్శించినప్పుడు ప్రెసిడెంట్ జో బిడెన్_తో ఫోటో దిగారు.

క్వీన్ ఎలిజబెత్ 2007లో వైట్ హౌస్_లో లారా బుష్, ప్రిన్స్ ఫిలిప్, జార్జ్ డబ్ల్యూ బుష్_లతో

క్వీన్ ఎలిజబెత్ 16 సార్లు ఆస్ట్రేలియాను సందర్శించారు. ఇక్కడ ఆమె 1970లో సిడ్నీలో ఉత్సాహంగా ప్రేక్షకులను పలకరిస్తున్న చిత్రం.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో తో రాణి ఎలిజబెత్ -11. ఈ సంవత్సరం ప్రారంభంలో విండ్సర్_లో అనేకసార్లు వీరు భేటీ అయ్యారు.

2018లో న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిందా ఆర్డర్న్_తో క్వీన్ ఎలిజబెత్

2015 సంవత్సరంలో బుకింగ్ హోమ్ ప్యాలెస్ లో క్విన్ ఎలిజబెత్ -2తో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ

2011లో బకింగ్_హామ్ ప్యాలెస్_లో జరిగిన రాష్ట్ర విందులో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మరియు ఆమె మెజెస్టి

1984లో పెట్రా పురావస్తు ప్రదేశాన్ని సందర్శిస్తున్న ప్రిన్స్ ఫిలిప్, రాణి ఎలిజబెత్, జోర్డాన్ రాజు హుస్సేన్, క్వీన్ నూర్

1123