Vamika Kohli : విరాట్ కోహ్లి కూతురిని చూశారా? ఫస్ట్ ఫొటో వెలుగులోకి..
తొలిసారిగా కోహ్లి కూతురు కెమెరా కంటికి కనిపించింది. వామిక ఫస్ట్ ఫొటో వెలుగులోకి వచ్చింది. వామికకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Vamika Kohli : భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మ కూతురు వామిక కోహ్లి ఎలా ఉంటుందో ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలియదు. కోహ్లి, అనుష్కలు ఇప్పటివరకు తమ కూతురి ఫొటోలు ఎప్పుడూ, ఎక్కడా షేర్ చేయలేదు. అయితే, తొలిసారిగా కోహ్లి కూతురు కెమెరా కంటికి కనిపించింది. వామిక ఫస్ట్ ఫొటో వెలుగులోకి వచ్చింది. వామికకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Omicron Variant: ఒమిక్రాన్ నుంచి ప్రొటెక్షన్‌కి గుడ్డ సరిపోదు.. ఈ మాస్క్‌లే వాడాలి!
కేప్‌టౌన్ వేదికగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అదే సమయంలో స్టేడియంలోని గ్యాలరీలో అనుష్క శర్మ, వామిక ఉన్నారు. కోహ్లీ అర్ధశతకం అందుకోగానే భార్య, కూతురికి బ్యాట్ చూపాడు. గ్యాలరీ వెలుపలికి వచ్చిన అనుష్క శర్మ క్లాప్స్ కొడుతూ భర్తను కంగ్రాట్స్ చెప్పింది. అదే సమయంలో ఆమె చేతిలో కూతురు వామిక కూడా ఉంది. అదిగో మీ డాడీ.. అక్కడున్నారు చూడు.. అంటూ.. కూతురుకి మైదానంలోని కోహ్లీని చూపిస్తూ కనిపించింది. అదే సమయంలో కెమెరా అటువైపు వెళ్లడంతో.. తొలిసారి వామిక కనిపించింది. అలా వామిక ఫస్ట్ ఫొటో వెలుగులోకి వచ్చింది. కోహ్లీ కూతురు వామిక ఎలా ఉంటుందో అభిమానులకు తెలిసిపోయింది.
How cute was it #Vamika ..King Kohli on reaching 50 ….💥@imVkohli #INDvsSAF #INDvSA pic.twitter.com/QJ4YAuyvcg
— Shanthan_DHFM 🔔 (@shanthansaka) January 23, 2022
2021, జనవరి 11న వామిక జన్మించింది. అయితే, ఇప్పటివరకూ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ కూతురిని బయటి ప్రపంచానికి చూపించ లేదు. పాప ప్రైవసీని గౌరవించాలని నిర్ణయం తీసుకున్న విరుష్క జోడీ.. ఎక్కడా పాప ఫొటో రివీల్ చేయలేదు.
Reduce Weight : అధిక బరువును తగ్గించే వేడి నీళ్లు..!
దక్షిణాఫ్రికా పర్యటనకి వెళ్లే ముందు కూడా ఎయిర్ పోర్టులో వామిక ఫొటోలు తీయొద్దని కోహ్లి దంపతులు కోరారు. అప్పటికే కొందరు ఫొటోలు తీసేయగా.. వాటిని డిలీట్ చేయాల్సిందిగా కోహ్లీ సూచించాడు. ఈ ఏడాది జనవరి 11న వామిక పుట్టిన రోజు వేడుకలు జరిగినా.. ఎక్కడా ఫొటోలు మాత్రం బయటికి రాలేదు. ఫస్ట్ టైమ్.. సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా కోహ్లి కూతురు కనిపించింది. దానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Cutiepie 🥺🥺😘❤️❤️❤️ #vamika baby pic.twitter.com/dnHtgr0XuJ
— νк fαи gιяℓ (@viratian_divs_) January 23, 2022
తొలిసారి కోహ్లి కూతురిని చూసిన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వామిక చాలా క్యూట్ గా ఉందని కామెంట్లు పెడుతున్నారు.
She is soo soo cute🥺❤️
This one is for the baby❤️#ViratKohli #vamika #INDvsSAF pic.twitter.com/IyEvvSicqd— Ananya Sharma (@Theananyasharma) January 23, 2022
- Virat Kohli: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్
- Virat Kohli: ఇండియా ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ గెలవడమే నా మోటివేషన్ – విరాట్ కోహ్లీ
- Virat Kohli: రషీద్ ఖాన్‌కు బ్యాట్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ
- Sourav Ganguly: విరాట్, రోహిత్‌ల ఫామ్‌పై బేఫికర్ అంటోన్న గంగూలీ
- AB De Villiers: డివిలియర్స్ రిటర్న్స్.. క్లూ ఇచ్చిన కోహ్లీ
1Cooking Oils : తగ్గనున్న వంటనూనెల ధరలు
2Bathini Fish Prasadam: ఈ ఏడాదీ పంపిణీ లేదు.. చేప ప్రసాదం కోసం హైదరాబాద్ రావొద్దు..
3Children Care : మీ పిల్లలు తినమంటే మారాం చేస్తున్నారా.. ఇదిగో టిప్స్..!
4Dawood Ibrahim : పాకిస్తాన్ లోనే అండర్ వరల్డ్‌డాన్ దావూద్ ఇబ్రహీం
5Tarun Bhaskar : అందరం కలిసి చచ్చిపోతాం కదా అన్నాడు విజయ్
6Wedding Called Off: ఎంత పనిచేశావ్ జొమాటో.. బిర్యానీ లేదని పెళ్లి వాయిదా
7Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.5 రెండో కేసు నమోదు..గుజరాత్ లో గుర్తింపు
8Tarun Bhaskar : నాకు ఫ్లాప్స్ వస్తే విజయ్ దేవరకొండని వాడుకుంటాను
9Konaseema Tension: పోలీసుల వలయంలో అమలాపురం.. అదుపులోకి వచ్చిన పరిస్థితులు..
10Tomato Flu : భారత్ లో టొమాటొ ఫ్లూ కలకలం..ఒడిశాలో 26 మంది చిన్నారులకు వైరస్
-
Wife attack Husband: వామ్మో ఇదేం బాదుడు: భర్తను పిచ్చకొట్టుడు కొడుతున్న భార్య
-
F3: ఎఫ్3లో హీరోలు అలా చేసి నవ్విస్తారు – అనిల్ రావిపూడి
-
Rahul Gandhi: బ్రిటన్ ఎంపీతో రాహుల్ గాంధీ ఫోటో: దేశంపై కుట్ర పన్నుతున్నారా అంటూ బీజేపీ వ్యాఖ్య
-
Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?
-
Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
-
Rajamouli: మహేష్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న
-
Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ వెనుక జరీన్ 14 ఏళ్ల శ్రమ ఉంది: కోచ్ భాస్కర్ భట్
-
Six on Scooter: ఒకే స్కూటర్ పై ఆరుగురు యువకుల ప్రయాణం: పోలీసులు ఏం చేశారంటే!