Home » Abhishek Sharma
మొదటి టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 34 బంతుల్లో 79 పరుగుల చేసి టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాడు.
హాఫ్ సెంచరీ తరువాత అభిషేక్ శర్మ విభిన్నంగా సంబురాలు చేసుకున్నాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ తో టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాడు. ఈక్రమంలో 12యేళ్ల యువరాజ్ రికార్డును బద్దలు కొట్టాడు.
ఏసీసీ ఎమర్జింగ్ ఆసియాకప్ 2024 టీ20 టోర్నీలో భారత్-ఏ జోరు కొనసాగుతోంది.
ఈ నెలాఖరులో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్లు తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరచుకున్నారు.
ఐపీఎల్ 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున అదరగొట్టాడు యువ ఆటగాడు అభిషేక్ శర్మ.
మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. ఇది తన అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పాడు.
ఛాంపియన్ హోదాలో టీమ్ఇండియా తొలి సిరీస్ ఆడబోతుంది.
ఐపీఎల్ 17వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకుపోతుంది.