Home » Anil Ravipudi
ఏయే టాప్ మోస్ట్ రెస్టారెంట్స్‌కు 10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ అందుతాయో జూన్ 7న సాయంత్రం 6 గం.లకు, తిరిగి మళ్ళీ జూన్ 8న ఉదయం 10 గం.లకు 10టీవీ లో చూడండి
ప్రమోషన్‌తోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టింది.
జీ తెలుగు డ్రామా జూనియర్స్ షోలో అనిల్ రావిపూడి, రోజా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఈ ఉగాదికి లాంఛనంగా ప్రారంభమైంది. మూవీ ఓపెనింగ్ డేనే ఎంతో స్పెషల్ గా ప్లాన్ చేశారు డైరెక్టర్ అనిల్.
అనిల్ రావిపూడి ఓ ఆసక్తికర విషయం తెలిపారు.
కళ్యాణ్ రామ్, విజయశాంతి తండ్రీకొడుకులుగా నటిస్తున్న సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమా ఏప్రిల్ 18 రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ, అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్, విజయశాంతి కలిసి శ్రీరామ నవమి స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరీ వెంకటేష్ తో బేసికలీ..ప్రాక్టికలీ,,టెక్నీకలీ అంటు ఓ సాంగ్ పాడించాడు అనిల్ రావిపూడి.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా 157 గ్యాంగ్‌ను పరిచయం చేశారు.
నేడు ఉగాది నాడు చిరంజీవి - అనిల్ రావిపూడి కొత్త సినిమా ఓపెనింగ్ జరగ్గా ఈ ఈవెంట్ కి వెంకటేష్ గెస్ట్ గా హాజరయ్యారు.