Home » AP government
గత జగన్ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే జీపీఎస్ అమలు తేదీని ప్రకటిస్తూ శుక్రవారం రాత్రి గజిట్ నోటిఫికేషన్ ను చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జారీ చేసింది.
ప్రస్తుతానికి రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ పొందిన కొడాలికి కొంత ఉపశమనం లభించినా, మున్ముందు ప్రభుత్వం తీసుకోబోయే చర్యలే టెన్షన్ పెడుతున్నాయంటున్నారు.
ఈ కేసులో దాడికి పాల్పడిన వారిలో ఇప్పటికే కొందరిని పోలీసులు గుర్తించారు. పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలుత పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించిన చంద్రబాబు ఆ తర్వాత రాజధానిలోనూ విస్తృతంగా పర్యటించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా తన మార్క్ పాలనని చూపిస్తున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ తన జీతంపై చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.
నాలుగు రోజుల పాటు ఏపీలోనే మకాం వేసి ప్రాజెక్ట్ పై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. ప్రాజెక్ట్ ఇతర పనుల పురోగతిపై నిపుణుల బృందం అధికారులతో చర్చించబోతోంది.
డీఎస్సీ పోస్టులు 6 వేలు మాత్రమే ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం 16 వేల పోస్టులు ఎలా భర్తీ చేస్తుందో నాకు తెలియడం లేదు.
విజయవాడ, బాపట్ల, నరసరావుపేట, పార్వతీపురం, విశాఖపట్నం, రాయచోటి తదితర ప్రాంతాల్లో దాదాపు 11 చోట్ల వైసీపీ కార్యాలయాలకు నోటీసులు అందాయి.
మా కార్యాలయాలు నిజంగా చట్ట విరుద్ధంగా ఉంటే అధికారులు వెళ్ళాలి. టీడీపీ నేతలకు ఏం పని..?