Home » ap govt
Jagananna Vidya Kanuka : నవంబర్ 02వ తేదీన ఏపీలో స్కూల్స్ తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలకు విద్యా కానుక కిట్ లు అందచేస్తామని సీఎం జగన్ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. నవంబర్ 02వ తేదీన పాఠశాలలు ప్రారంభమౌతున్న సందర్భంగా..అక్టోబర్ 02వ తేదీన విద్యా �
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆకస్మాత్తుగా హస్తినా టూర్ ఖరారైంది.. మంగళవారం (సెప్టెంబర్ 22) సాయంత్రం 5 గంటలకు జగన్ హస్తినా టూర్ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు హస్తినలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు కేం�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం (సెప్టెంబర్ 19) నుంచి బార్లు తెరుచు కోనున్నాయి. ఏపీ ప్రభుత్వం బార్లను తెరిచేందుకు అనుమతినిచ్చింది. ఏపీలో బార్ల లైసెన్సులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూన్ 30 వరకు బార్ల లైసెన్సులు కొనసాగి
ఏపీలో సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 19న విజయవాడ, విశాఖలో సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సిటీ బస్సులు రోడ్డెక్కనే లేదు.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సిటీ బస్సులను ఏపీ ఆర్టీసీ యాజమాన్యం
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను నిలిపివేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేసింది. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేప�
కరోనాతో స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితులు లేవు. దీంతో పిల్లలకు ఆటవిడుపుగా ఉండి ఆటపాటలతో గడిపేస్తున్నారు. దీంతో పిల్లలకు చదువులపై ఆసక్తి తగ్గికుండా ఉండేందుకు పిల్లల దగ్గరకే టీచింగ్ తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం
ఏపీ రాష్ట్రంలో కరోనా కలవర పెడుతోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. జైల్లో ఉన్న ఖైదీలను కూడా వదలంటోంది కరోనా వైరస్. Vishaka Central Jail లో కరోనా కలకలం రేపింది. శిక్ష ఖరారైన 27 మంది ఖైదీలతో పాటు..10 మంది అధికారులు, సిబ్బందికి కరోనా సోకిందని నిర్ధా
మరికొద్ది రోజుల్లో ముస్లిం సోదరులు బక్రీద్ సందర్భంగా జరుపుకోనున్న ప్రత్యేక ప్రార్థనల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక సూచనలు ఇచ్చింది. ఈద్ – ఉల్ -అదా (బక్రీద్ పండుగ) ప్రార్ధనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సూచనల వివరాలు ఇలా ఉన�
రైతుల సంక్షేమం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. అన్నదాతలకు అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు. రైతుల ఇబ్బందులు తొలగించే విధంగా చర్యలు చేపడుతున్నారు. తాజాగా రైతుల విషయంలో సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సీజన్ కల్ల�
రైతుల సంక్షేమం లక్ష్యంగా జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా రైతులకు మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ అగ్రిల్యాబ్స్ ఏర్పాట్లు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం రైతాంగానికి ఎంతగానో మేలు చేయనుంది. జిల్ల�