Home » Apply Online
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టు అధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈడీ, బీఈఐఈడీ, డీఈడీ, డీఈఐఈడీ, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. స్క్రూటినీ, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.
అభ్యర్థులు పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. వివరణాత్మక నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా ఏదైనా ఒక ట్రేడ్‌లో ITI (నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ - NTC)లో ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్ (వొకేషనల్) అప్రెంటీస్ - ఒకేషనల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (VHSE)లో ఉత్తీ�
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ, బోర్డ్ నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు నిబంధనల లోబడి ఉంటుంది. రిజర్వేషన్‌కు కలిగిన వారికి వయో సడలింపు వర్తిస్తుంది.
ఏదైనా గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలో ఈ సంవత్సరం ఏదైనా కోర్సులో చేరిన మొదటి సంవత్సరం/సెమిస్టర్ విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే పీజీ కోర్సులకు పీజీ స్కాలర్షిప్ ఇవ్వనున్నారు.
రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. ఈ ఏడాది స్టైపెండ్ కింద రూ.27,500 చెల్లిస్తారు.
రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఫైనల్ ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి రూ.18,000 బేసిక్ సాలరీ లభిస్తుంది. డీఏ, హెచ్ఆర్ఏ.. అన్నీ కలిపి రూ.30 వేల వరకు వేతనం అందుతుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి కనీసం 50% మార్కులతో 10వ తరగతి పరీక్ష లేదా దానికి సమానమైన (10+2 పరీక్షా విధానంలో) ఉత్తీర్ణతతోపాటుగా సంబంధిత ట్రేడ్లలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (ITI) కలిగి ఉన్నారు అర్హులు.
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్, ఐటీఐ, బీఎస్సీ, బీఏ, బీకామ్, బీబీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ, గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ ఉత్తీర్ణత కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 3 సంవత్సరాలు పని అనుభవం ఉం�
దరఖాస్తుదారుడి వయోపరిమితి 27 సంవత్సరాలు. గరిష్టంగా 33 సంవత్సరాలు ఉండాలి. పోస్ట్ వారీగా వయోపరిమితిని నిర్ణయించారు. సూపరింటెండెంట్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి రూ.9300 నుండి రూ.34800/- గ్రేడ్ పేతో రూ.4200/- జీతం లభిస్తుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా 10వ, 12వ తరగతి ఉత్తీర్ణత, ITI, ఇంజనీరింగ్ మరియు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.