PowerGrid Recruitment : పవర్ గ్రిడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. ఈ ఏడాది స్టైపెండ్ కింద రూ.27,500 చెల్లిస్తారు.

PowerGrid Recruitment : పవర్ గ్రిడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

PGCIL Recruitment

Updated On : September 2, 2023 / 8:02 PM IST

PowerGrid Recruitment : పవర్ గ్రిడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 425 పోస్టులను భర్తీ చేయనున్నారు. నార్తెర్న్‌, ఈస్ట్రన్‌, నార్త్‌- ఈస్ట్రన్‌, సదరన్‌, వెస్ట్రన్‌, ఒడిషా ప్రాజెక్ట్స్‌, కార్పొరేట్ సెంటర్‌ రీజియన్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Dark Chocolate : డార్క్ చాక్లెట్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఎలక్ట్రికల్స్, సివిల్, ఎలక్ట్రానిక్స్. విభాగాలకు కనీసం 70% మార్కులతో గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు, ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్- పవర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ప, వర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్, పవర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ఎ, లక్ట్రానిక్స్ అండ్‌ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

READ ALSO : Cotton and Soya Crops : పత్తి, సోయా పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. ఈ ఏడాది స్టైపెండ్ కింద రూ.27,500 చెల్లిస్తారు. శిక్షణ అనంతరం జూనియర్‌ ఇంజినీర్‌ గ్రేడ్‌-4 హోదాలో నియమిస్తారు. అప్పుడు నెలకు రూ.25,000 నుంచి రూ.1,17,500 వేతనం ఉంటుంది.

READ ALSO : Cultivation of Rice : ముదురు వరినారు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు గాను 300 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదిగా సెప్టెంబర్ 23 ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ :