Cotton and Soya Crops : పత్తి, సోయా పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వ్యవసాయానిది వాతావరణానిది విడదీయరాని బంధం. వాతావరణం అనుకూలంగా అంటే పంటల్లో అధిక దిగుబడులను చూడవచ్చు. అదే వాతావరణం ప్రతికూలించిందా.. దిగుబడులు తగ్గవచ్చు.. లేదా అసలుకే దక్కకుండా పోవచ్చు. 

Cotton and Soya Crops : పత్తి, సోయా పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Cotton and Soya Crops

Cotton and Soya Crops : ఎడతెరిపి లేకుండా కురిసి భారీ వర్షాలు కురిసిన వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలో చాలా పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పత్తి, సోయా పంటల్లో పంటల్లో వర్షపు నీరు నిలిచింది. ఆ నీటితో పంటలకు ప్రమాదమం. ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉంటే మొక్కలు కుళ్లిపోయి చినిపోతాయి. వెంటనే వర్షపు నీటిని తొలగించి తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ ప్రవీణ్ .

READ ALSO : Weed Control : పత్తిపంటలో కలుపు నివారణ చర్యలు

వ్యవసాయానిది వాతావరణానిది విడదీయరాని బంధం. వాతావరణం అనుకూలంగా అంటే పంటల్లో అధిక దిగుబడులను చూడవచ్చు. అదే వాతావరణం ప్రతికూలించిందా.. దిగుబడులు తగ్గవచ్చు.. లేదా అసలుకే దక్కకుండా పోవచ్చు.  ఇటీవల వరుసగా కురిసిన వర్షాలు ఆరుతడి పంటలకు తీవ్రనష్టం కలిగించాయి.

READ ALSO : Prevent Pests In Cotton : పత్తిలో చీడపీడలు నివారించేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ముఖ్యంగా పత్తి, సోయా వేసే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో , పంట నష్టం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పత్తి, సోయాపంటలలో ఎలాంటి యాజమాన్యం చేపడితే పంటను కాపాడుకోవచ్చో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ ప్రవీణ్