Assembly

    మళ్ళీ సీఎం కావాలని ఆశీర్వదించండి : శాసన సభలో చంద్రబాబు

    February 8, 2019 / 03:12 PM IST

    అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి వయాడక్ట్ అనే తారక మంత్రాన్ని ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.  ఆలోచనలే మన పెట్టుబడి అని .. వాటి ద్వారానే సంపద సృష్టికి బాటలు వేయాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర&n

    ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు: నిరవధిక వాయిదా

    February 8, 2019 / 01:35 PM IST

    అమరావతి: దాదాపు వారం రోజులపాటు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. సమావేశం చివరిలో  ఉద్వేగభరితంగా ముగిసింది. సభ్యులంతా చప్పట్లు కొట్టి చంద్రబాబును అభినందనల్లో ముం

    ఏపీ అసెంబ్లీ తీర్మానం : దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించండి

    February 7, 2019 / 05:07 AM IST

    అమరావతి : దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తిస్తూ.. సమాన హోదా కల్పించాలంటూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ ఏసీ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించింది. సీఎం చంద్రబాబు తీర్మానాన్ని ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం

    ఏపీ అసెంబ్లీ : కాపు రిజర్వేషన్ బిల్లు

    February 7, 2019 / 03:42 AM IST

    అమరావతి:  అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లును సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతు..బ్రిటీషర్ల కాలం నుంచి 1956 వరకూ కాపులు బీసీలుగా ఉన్నారనే  విషయాన్ని గుర్తు చేశారు. తర్వాత వారిని ఓసీల్లో చేర్చి, రిజర్వేషన్లు తీ�

    ఏపీ బడ్జెట్ : కొత్తగా వచ్చిన పథకాలు ఇవే

    February 5, 2019 / 08:06 AM IST

    ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఆరు పథకాలు ప్రకటించింది బడ్జెట్ లో. 2019-20 ఆర్థిక సంవత్సారానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. అమరావతి వేదికగా యనమల మూడోసారి.. తన కెరీర్ లో 11 బడ్జెట్ ను ప�

    ఏపీ బడ్జెట్ : పసుపు-కుంకుమ రూ.4 వేల కోట్లు 

    February 5, 2019 / 07:56 AM IST

    అమరావతి : ఏపీ అసెంబ్లీలో మంత్రి యనమల బడ్జెట్ ను ప్రకటించారు. దీంట్లో భాగంగా మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపిన మంత్రి మహిళలు అభివృద్ధి చెందనిదే  సమాజ వికాసం ఉండదనీ..కుటుంబ వికాసం సాధించలేమన్నారు. దీంతో మహిళా సాధికారత కోస

    ఏపీ బడ్జెట్ : స్త్రీ శిశు సంక్షేమానికి రూ. 3,408 కోట్లు

    February 5, 2019 / 07:43 AM IST

    అమరావతి : అసెంబ్లీలో మంత్రి యనమల రామకృష్ణుడు 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రకటించారు.  ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో మొత్తం రూ.2.26.117 కోట్లు కేటాయించగా.. 2018 కంటే 18.38 శాతం పెరిగింది. ఈ క్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖకు రూ. 3 వేల 408 కోట్లను కేటా

    ఏపీ బడ్జెట్ : ఏ రంగానికి ఎంత

    February 5, 2019 / 06:54 AM IST

    అమరావతి : అసెంబ్లీలో మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో మొత్తం రూ.2 లక్షల 26వేల 117 కోట్లు కేటాయించగా..ఈ బడ్జెట్ 2018 కంటే 18.38 శాతం పెరిగింది. అమరావతి వేదికగా మంత్రి యనమల మూడవ బడ్జెట్ కాగా…మంత్రి యనమల కెరి�

    వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ 

    February 5, 2019 / 06:21 AM IST

    అమరావతి : దేశంలోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ను తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.రూ.81.554 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించి ఖర్చు పెట్టామని  ఏపీ అసెంబ్లీ సమావేశాలలో సీఎం చంద్రబాబు తెలిపారు. 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో రైతులంతా పలు సమ�

    పద్దు సిద్ధం : ఏపీ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం 

    February 5, 2019 / 05:17 AM IST

    అమరావతి : ఏపీ అసెంబ్లీలో ఫిబ్రవరి 5న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. బడ్జెట్‌ సుమారు రూ.2.26లక్షల కోట్ల మేర ఉండే అవకాశముంది. ఉదయం 11.45 గంటలకు ఆర్థి�

10TV Telugu News