-
Home » AUS vs ENG
AUS vs ENG
యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా కైవసం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ పరిస్థితి ఏంటో తెలుసా?
ఇంగ్లాండ్ పై ఐదో టెస్టులో విజయం తరువాత డబ్ల్యూటీసీ 2027 పాయింట్ల పట్టికలో (WTC points table 2027) ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
యాషెస్ గెలిచామన్న ఆనందాన్ని లేకుండా చేసిన స్టీవ్ స్మిత్..! ఇప్పుడెలా?
తన రిటైర్మెంట్ పై స్టీవ్ స్మిత్ (Steve Smith) హింట్ ఇచ్చాడు.
'మేం ఓడిపోయింది అందుకే..' ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్స్టోక్స్ కామెంట్స్..
యాషెస్ సిరీస్ ఓటమిపై (AUS vs ENG) ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్స్టోక్స్ స్పందించాడు.
ఆఖరి టెస్టులో ముగిసిన నాలుగో రోజు ఆట.. బెథెల్ సెంచరీ.. 119 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న (AUS vs ENG) ఐదో టెస్టు మ్యాచ్లో నాలుగో రోజు ఆటముగిసింది.
జాకెబ్ బెథెల్ సెంచరీ.. గత 33 ఏళ్లలో యాషెస్లో ఇదే తొలిసారి!
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో (AUS vs ENG) ఇంగ్లాండ్ బ్యాటర్ జాకెబ్ బెథెల్ సెంచరీ చేశాడు.
శతకాలతో చెలరేగిన స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్.. సిడ్నీ టెస్టులో పట్టుబిగించిన ఆస్ట్రేలియా..
సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో(AUS vs ENG) ఆస్ట్రేలియా పట్టు బిగించింది.
టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు.. సచిన్ కు చేరువగా రూట్.. అంతరం 2 వేల కంటే తక్కువే..
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జో రూట్ (Joe Root) టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డుకు చేరువ అవుతున్నాడు.
టెస్టుల్లో అత్యధిక సెంచరీలు.. రికీ పాంటింగ్ రికార్డును సమం చేసిన జోరూట్.. సచిన్ కు ఇంకెంత దూరంలో ఉన్నాడంటే
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో జో రూట్ (Joe Root ) భారీ సెంచరీతో చెలరేగాడు.
ఇంగ్లాండ్ జోరును అడ్డుకున్న వరుణుడు.. ముగిసిన తొలి రోజు ఆట
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో (AUS vs ENG) తొలి రోజు ఆట ముగిసింది.
సిడ్నీలో 137 ఏళ్ల సంప్రదాయం విచ్ఛిన్నమైంది.. చరిత్రను మార్చిన స్టీవ్ స్మిత్..
సిడ్నీ టెస్టు మ్యాచ్లో (AUS vs ENG) స్పిన్నర్ లేకుండానే ఆస్ట్రేలియా బరిలోకి దిగింది.