Home » BCCI
టీమ్ఇండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ భారత అండర్-19 జట్టుకు ఎంపిక అయ్యాడు.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది.
క్రికెట్లో ఐసీసీ టోర్నీలకు ఉండే క్రేజే వేరు. ఈ టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వాలని దాదాపుగా అన్ని దేశాలు భావిస్తుంటాయి.
మరోసారి సంజూశాంసన్‌కు అన్యాయం జరిగిందని, ఇక అతడి కెరీర్ క్లోజ్ అయినట్లేనని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు కన్నా ముందు దేశవాలీ క్రికెట్ ఆడతారనే ప్రచారం జరిగింది.
టీమ్ఇండియా పేసర్ మహమ్మద్ షమీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఇప్పటి నుంచే అన్ని జట్లు సిద్ధం అవుతున్నాయి.
మహేంద్రుడు ఐపీఎల్ 2025 ఆడతాడో లేదో అన్న సంగతి స్పష్టంగా తెలియడం లేదు.
సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గంభీర్‌తో తనకు గల అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు.