Home » BCCI
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో IPL 2025 పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల వేళ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ -2025ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ధర్మశాల స్టేడియంలో మ్యాచ్ రద్దు తరువాత ఇరు జట్ల క్రికెటర్లు వెంటనే మైదానం నుంచి వెళ్లిపోయారు.. ఆ తరువాత..
భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ షాకిచ్చింది.
గత కొన్నేళ్ల నుంచి భారత్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి.
పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
ఉగ్రదాడి బాధితులకు నివాళిగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 2024-25 సీజన్ కోసం సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది.
ఈ కాంట్రాక్ట్స్ కొన్ని రోజుల్లోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.