IPL 2025 నిరవధిక వాయిదా వేసిన బీసీసీఐ

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో IPL 2025 పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.