Home » Budget
విద్యార్థుల సమస్యలు చెప్పినప్పుడల్లా…అడ్డుపడుతున్న బాల్కా సుమన్ ఏమైనా విద్యార్థి నాయకుడా అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క. మంత్రిగా కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్
మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇవ్వదని సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. లక్షా 44 వేల 382 ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇందులో లక్షా 17 వేల 714 ఉద్యోగాలు భర్తీ అయ్యాయన్నారు. సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం తెలంగాణ �
తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించారని, మూడు లక్షల కోట్ల అప్పులు కేవలం ఆరు సంవత్సరాల్లో చేయబోతోందని సభలో వెల్లడించారు. ఇంత అప్పు రాష్ట్రానికి భారం కాదా అంటూ ప్రశ్నించారు. సెప్టెంబర్ 14వ తేదీ శనివారం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో కాంగ�
2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రతిపాదనల మొత్తం లక్షా 82 వేల 17 కోట్లు రూపాయలుగా ఉన్నాయి. దీనిలో రెవెన్యూ వ్యయం లక్షా 31 వేల 629 కోట్ల రూపా�
తెలంగాణ 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను సీఎం కేసీఆర్ ఆర్థిక మంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా నీటి పారుదల రంగానికి రూ.22,500 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తె�
హైదరాబాద్: తెలంగాణ 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను సీఎం కేసీఆర్ ఆర్థిక మంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆసరా పెన్షన్స్ కోసం రూ.12 వేల 67 కోట్లను కేటాయించామని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువు
ఆరోగ్యమే తెలంగాణ ప్రగతికి మూలం అనే నినాదంతో సీఎం కేసీఆర్ ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. ENT, దంత పరీక్షలు చేసేందుకు కొత్తగా నిధులను కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా తెలంగాణ తాత్కాలిక బడ్జెట్ లో రూ.5వేల 536 కోట్లను సీఎం కేసిఆర్ కేటాయ
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను మొత్తం రూ. లక్షా 82 వేల కోట్ల బడ్జెట్ ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక�
2019-2020 ఆర్థిక సంవత్సరం కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉదయం 11.30గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్..శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెడుతారు. ఫిబ
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఆరు పథకాలు ప్రకటించింది బడ్జెట్ లో. 2019-20 ఆర్థిక సంవత్సారానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. అమరావతి వేదికగా యనమల మూడోసారి.. తన కెరీర్ లో 11 బడ్జెట్ ను ప�