Home » Bus
జంగిల్ సఫారీకి వెళ్లిన టూరిస్టులకు ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టించింది ఓ పులి. పులి దెబ్బకు కొద్ది సేపు టూరిస్టులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని, ఎప్పుడు పులి పక్కకు పోతుందా అన్న భయంతో గడిపారు. చివరకు ఈ ఘటన ఇద్దరు అధికారులపై వేటు పడేలా
తెలంగాణలో ఆర్టీసీ బస్సు చోరి అయ్యింది. అదేంటీ గవర్నమెంట్ బస్ ను దొంగతనం చేయటమేంటి అనుకోవచ్చు. ఈ ఘటన వికారబాద్ జిల్లాలో జరిగింది. వికారబాద్ జిల్లా తాండూరు బస్టాండ్ నుంచీ ఆర్టీసీ బస్సు చోరికి గురైంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషమం ఏమిటంటే.ఆ చో�
ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో 75శాతం ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణ వేదికె(KRV) కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తుంది. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలంటూ 100 రోజులుగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్
జహీరాబాద్ లో ఘోరం జరిగింది. పోలీసులమని చెప్పిన దుండగులు మహిళపై అత్యాచారం చేశారు. బస్సులో వెళ్తున్న మహిళను బలవంతంగా కిందకి దించి నిర్మానుష్య ప్రాంతానికి
ఒడిషాలోని గంజాం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్ తో ఎనిమిది మంది మృతి చెందారు.
మాములుగా సినిమాల్లో చూస్తుంటాం.. విలన్ హీరోయిన్ని కిడ్నాప్ చేసి తాళి కట్టడం వంటి సీన్లు.. అవి సినిమాల్లోనే కాదు.. అటువంటి ఘటనే రియల్‌గా కూడా జరిగింది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఘటన చోటుచేసుకుంది. బస్సు కోసం ఎదురు చూస్తున్న ఓ యువతిని అందరూ చ�
తెలంగాణ రాష్ట్రంలో కార్గో బస్సు సర్వీసులు తిరుగనున్నాయి. టీఎస్ఆర్టీసీ.. కార్గో బస్సు సర్వీసులను ఫైనల్ చేసింది.
ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. పెంచిన బస్సు ఛార్జీలు బుధవారం(డిసెంబర్ 11) ఉదయం నుంచి అమల్లోకి రానున్నాయి. పల్లె వెలుగు బస్సులో కిలోమీటర్‌కు రూ. 10 పైసలు పెంచారు. ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీల్లో కిలోమీటర్‌కు రూ. 20 పైసలు,
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీ కొట్టిన ఘటనలో 10 మంది మరణించారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్తి చికిత్స అంది�
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె ముగిసి పనిలో చేరారు. కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నామని భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్ బస్ చార్జీలు పెంచక తప్పదని ప్రజలకు విజ్నప్తి చేసిన విషయం తెలిసిందే. కిలో మీటరుకు 20 పైసలు పెంచుతామని తెలిపారు. బస్ చార్జ