Home » Buses
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ కార్మికులకు మాత్రమే సెప్టెంబర్ జీతాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
సర్కార్ మెట్టు దిగడం లేదు. కార్మికులు పట్టు వీడటం లేదు. హక్కుల సాధన వరకు పోరాటమంటోంది కార్మిక లోకం. ప్రజలకు ఇబ్బంది పెట్టేవారిని సహించేది లేదంటూ హెచ్చరిస్తోంది ప్రభుత్వం. ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వానికి, కార్మికులకు మధ్య అగాధాన్ని పెంచింది. �
కార్మిక సంఘాలు కదం తొక్కాయి. ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఎవరూ వెనక్కి తగ్గలేదు. సమ్మె ప్రభావంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కొన్ని చోట్ల ప్రత్యామ్నాయ
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికుల చూపు మెట్రో రైలుపై పడింది. బస్సులు తిరక్కపోవడంతో మెట్రో సర్వీసులకు డిమాండ్ పెరిగింది. గమ్య స్థానాలకు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రయాణీకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో బస్సులు పోలీస్ సెక్యూరిటీతో నడిపిస్తోంది. ఈ క్రమంలో పోలీస్ సెక్యూరిటీతో వికారాబాద్ జిల్ల
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో బస్సులు బంద్ అయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో.. కార్మికులు శుక్రవారం(అక్టోబర్ 04,2019) అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టారు. 10వేల 600
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం..కార్మికులు బెట్టు వీడడం లేదు. తమ సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాలు తేల్చిచెబుతున్నాయి. యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అక్టోబర్ 05వ తేదీ శనివారం నుంచి సమ్మెలోకి వెళుతామని కార్మిక సంఘాలు ప్రకటించడంతో �
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె పిలుపు సెగలు పుట్టిస్తోంది. కార్మిక సంఘాలు ప్రకటించిన సమ్మె మరికొన్ని గంటల్లోనే మొదలు కాబోతోంది. ఇప్పటివరకూ.. మూడు సార్లు కార్మికులతో.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ భేటీ అయినప్పటికీ.. సయోధ్య మాత్రం కుదరలేదు. కార్మిక�
దసరా పండుగ వేళ తెలంగాణలో ప్రయాణికులకు పెద్ద సమస్య వచ్చి పడింది. దసరాకి ఇంటికి వెళ్లేది ఎలా అని వర్రీ అవుతున్నారు. ఈసారి ఇంటికి పోలేమా, పండుగను ఆనందంగా