BY ELECTION

    ధర్మశాల ఉపఎన్నికలో బీజేపీ విజయం

    October 24, 2019 / 06:01 AM IST

    హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి విశాల్ నెహ్రికా విజయం సాధించాడు. బీజేపీ విజయంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మోడీ,అమిత్ షా నేతృత్వంలో బీ

    ఆరా ఎగ్జిట్ పోల్..: హుజూర్ నగర్‌లో గెలుపు టీఆర్ఎస్‌దే

    October 21, 2019 / 01:53 PM IST

    తెలంగాణలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఇవాళ(అక్టోబర్-21,2019)ఉప ఎన్నిక జరిగింది. ఉత్కంఠభరితంగా పోలింగ్ ముగిసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలో ఓటర్లు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారంటోన్నది ఆరా సర్వే.  టీఆర్ఎస్, క�

    హుజూర్ నగర్ ఎవరిదో : పోలింగ్ ప్రారంభం

    October 21, 2019 / 01:31 AM IST

    తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ రేపుతున్న హుజూర్ నగర్ ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల దగ�

    హుజూర్ నగర్ ఉప ఎన్నికలు : టీఆర్ఎస్ కు వైసీపీ మద్దతు

    October 5, 2019 / 02:37 PM IST

    సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ వైసీపీ మద్దతు తెలిపింది. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డిని ఉప ఎన్నిక ఇంఛార్జ్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కలిసి మద్దతు కోరారు. సానుకూలంగా స్పందించిన శ్రీకాంత్‌ రెడ్డి టీ�

    హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి కేటీఆర్ షెడ్యూల్ ఖరారు

    October 5, 2019 / 11:20 AM IST

    హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారానికి కేటీఆర్ షెడ్యూల్ ఖరారు అయింది. మండలాల వారీగా టీఆర్ఎస్ ప్రచార సభలు ఏర్పాటు చేయనున్నారు.

    హుజూర్ నగర్ ఉప ఎన్నికల బరిలో 28 మంది అభ్యర్థులు

    October 3, 2019 / 10:18 AM IST

    హుజూర్ నగర్ ఉప ఎన్నికల కోలాహలం మొదలైంది. ఉప ఎన్నికల బరిలో 28 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 76 నామినేషన్లు దాఖలు కాగా, వీటిలో 45 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. గురువారం (అక్టోబర్ 3, 2019)  మరో ముగ్గురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. హుజూ�

    హుజూర్ నగర్ ఉప ఎన్నిక.. భారీగా నామినేషన్ల తిరస్కరణ

    October 1, 2019 / 12:57 PM IST

    హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భారీగా నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సాంకేతిక కారణాలను చూపిస్తూ రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు.

    హుజూర్ నగర్ ఉప ఎన్నిక : 119 నామినేషన్లు దాఖలు

    September 30, 2019 / 10:49 AM IST

    హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల దాఖలు గడువు సెప్టెంబర్ 30వ తేదీ సాయంత్రం 3 గంటలకు క్లోజ్ చేశారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు అనేక మంది తమ నిరసనను తెలియచేసేందుకు నామినేషన్లన

    54ఏళ్ల తర్వాత… ఆ నియోజకవర్గంలో ఎల్డీఎఫ్ విజయం

    September 27, 2019 / 11:33 AM IST

    54 ఏళ్ల తర్వాత కేరళలోని పాలా నియోజకవర్గంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) కూటమి అభ్యర్థి మణి సీ కప్పన్ విజయం సాధించారు. గత 54 ఏళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కేఎం మణి పాలా నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఈ ఏడాది ఏప్రి�

    హుజూర్ నగర్ అసెంబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల

    September 23, 2019 / 07:13 AM IST

    హుజూర్ నగర్ అసెంబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. హుజూర్‌నగర్‌ తహసీల్దార్‌ ఆఫీసులో ఈ నామినేషన్లను స్వీకరించనున్నారు. 100 మీటర్ల వరకూ నిషేధ ఆంక్షలు విధించనున్నట్టు ఈసీ తెలిపింది. �

10TV Telugu News