caronavirus

    ఎవర్ని బతికించాలో మీరే తేల్చుకోమంటున్న డాక్టర్లు

    March 27, 2020 / 11:01 AM IST

    మాడ్రిడ్ లోని ఎమర్జెన్సీ రూంలో ఒక కరోనా పేషెంట్ కు డెత్ సర్టిఫికేట్ ఇస్తూనే మరో వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు వెళ్లాడు డేనియల్ బెర్నబ్యూ. వెయిటింగ్ రూంలలో ఎదురుచూస్తూనే ప్రాణఆలు కోల్పోతున్నారు కరోనా పేషెంట్లు. స్పెయిన్ లో కొన్ని చోట్ల అంత�

    క్వారంటైన్‌ను పక్కకుబెట్టి కేరళ నుంచి యూపీ వెళ్లిన ఐఏఎస్ ఆఫీసర్‌పై సీరియస్

    March 27, 2020 / 10:37 AM IST

    కేరళలో విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి క్వారంటైన్ రూల్స్ బ్రేక్ చేసి ఉత్తరప్రదేశ్ వెళ్లాడు. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన సబ్ కలెక్టర్ అనుపమ్ మిశ్రా సింగపూర్ నుంచి గురువారం తిరిగొచ్చాడు. ప్రొటోకాల్ ప్రకారం.. విదేశాల నుంచి తిరిగొ�

    COVID-19 నియంత్రణకు ధోనీ లక్ష, సచిన్ రూ.50లక్షలు సాయం

    March 27, 2020 / 09:13 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ పంజా విసురుతుంది. ఈ చైన్‌కు బ్రేక్ వేసేందుకు ప్రముఖులంతా కదిలి వస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, క్రికెట్, క్రీడా ప్రతినిధులు ఇలా లక్షల్లో విరాళాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఏప్రిల్ 14వరకూ దేశవ

    చైనా.. జపాన్‌‌లలో కరోనా సెకండ్ ఇన్నింగ్స్

    March 27, 2020 / 07:44 AM IST

    కరోనా వైరస్ కట్టడి చేయడంలో హాంకాంగ్, జపాన్లు ఫెయిల్ అయ్యాయి. చైనా నుంచి భారీ సంఖ్యలో కరోనా మహమ్మారి బయట దేశాలకు పాకిన తర్వాతనే చైనా ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకుంది. ఆ తర్వాతే లాక్ డౌన్ ప్రకటించి కరోనా చైన్ ను బ్రేక్ చేసింది. ఎక్కడికక్కడ క్ల

    కరోనా తగ్గేందుకు 70 రకాల మందులు కనుగొన్న రీసెర్చర్స్

    March 26, 2020 / 10:55 AM IST

    ఓ అంతర్జాతీయ బృందం కరోనాకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమైంది. 69 రకాల మందులతో ఏవైనా కాంబినేషన్ సెట్ చేసి కరోనాను తగ్గించొచ్చని అంటున్నాయి. వీటిలో ఇప్పటికే వైరస్ కంట్రోల్ చేసే క్రమంలో డాక్టర్లు వాడుతూనే ఉన్నారు. bioRxiv అనే వెబ్ సైట్‌లో సైంటిస్�

    Corona Lockdown: 10నెలల శిశువును ఎత్తుకుని 2రోజులు కాలి నడకన ప్రయాణం

    March 26, 2020 / 06:30 AM IST

    కొడుకుకు నడక నేర్పాల్సిన వయస్సులో ఆ తండ్రి ఇంటికి చేరుకోవడానికి కాలి నడకే గతైంది. లాక్ డౌన్ సమయంలో ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ లో ఉన్న తన ఇంటికి కాలినడకనే ప్రయాణమైయ్యాడు. దేశవ్యాప్తంగా 21రోజుల పాటు లాక్ డౌన్ లోకి వెళ్లిపోవాలని ప్రకటించిన తర్వ

    ఇండియా ఐసోలేషన్ వార్డుల్లో రోబోల ట్రీట్‌మెంట్

    March 26, 2020 / 04:40 AM IST

    ఇండియాలో మిగిలిన రాష్ట్రాల మాట అటుంచితే కేరళలోనే తొలి కేసు నమోదైంది. వారం రోజుల పాటు ఆ రాష్ట్రాన్ని భయబ్రాంతులకు గురి చేసిన మీదటే మిగిలిన రాష్ట్రాల్లో బయటపడింది. ఈ మహమ్మారిపై యుద్ధం చేసేందుకు కేరళ లేటెస్ట్ టెక్నాలజీ వాడింది. ప్రమాదకరంగా మ�

    Coronavirus quarantine: రాకెట్లా దూసుకెళ్తున్న కండోమ్స్ అమ్మకాలు

    March 25, 2020 / 12:31 PM IST

    ప్రపంచాన్ని కబళిస్తోన్న కరోనా.. ధాటికి మాస్క్‌లు, శానిటైజర్లు, గ్లౌజులు, వెంటిలేటర్లు కొరత ఏర్పడుతున్న మాట వాస్తవమే. వీటితో పాటు కండోమ్ ల అమ్మకాలు ఊపందుకున్నాయట. మునుపెన్నడూ లేని విధంగా 25 నుంచి 50 శాతం అమ్మకాలు పెరిగాయని ఆర్డర్లు పెంచుతున్నా�

    Coronavirus quarantine: ప్రపంచవ్యాప్తంగా Porn సర్వీసులు ఫ్రీ

    March 25, 2020 / 11:31 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కబలిస్తుంటే నియంత్రించే పనిలో భాగంగా ప్రభుత్వాలు కట్టడి చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ బాధ్యతారహితంగా రోడ్లపైకి వచ్చేవారిని ఏదో ఒక విధంగా భయపెట్టి బయటకు రానీయకుండా చేస్తున్నారు అధికారులు. ఇదిలా ఉంట

    కూతురికి కరోనా రాకూడదని 2వేల 500కిలోమీటర్లు ప్రయాణించిన డాక్టర్

    March 25, 2020 / 10:11 AM IST

    జార్ఖండ్‌లో ఉండే డాక్టర్ కూతురి కోసం 2వేల 500కిలోమీటర్లు ప్రయాణించాడు. మంగళవారం బొకారోలో ఉండే వ్యక్తి 50గంటల పాటు కారులో ప్రయాణించి కూతుర్ని తన వద్దకు తెచ్చుకున్నాడు. ప్రయాణం తర్వాత తిరిగి విధుల్లో చేరాడు. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన తర్వా

10TV Telugu News