Home » Chandrababu
ఏపీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు తరపున ప్రచారం చేసేందుకు పలువురు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఫరూక్ అబ్దుల్లా..అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కే�
చంద్రబాబు పాలనలో ప్రతి గ్రామంలో వీధి వీధికి రెండు, మూడు మద్యం షాపులు తయారయ్యాయని జగన్ విమర్శించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతికి బదులుగా ప్రతి గ్రామంలో నారావారి సారా స్రవంతి నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. గ్రామానికి ఒక జన్మభూమి కమిటీ మాఫియాను �
ప్రకాశం : చంద్రబాబు పాలనలో రౌడీల రాజ్యం నడుస్తోందని వైఎస్ విజయమ్మ విమర్శించారు. ఆయనకు విశ్వసనీయత ఉండదన్నారు. ప్రతి ప్రాజెక్టును జగన్ అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు విజయమ్మ. చంద్రబాబు కట్టిన పోలవరం ప్రాజ
ఏపీ ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. సీఎం యువనేస్తం పథకం కింద ఇస్తున్న నిరుద్యోగ భృతి పెంపునకు ఈసీ నో చెప్పింది. నిరుద్యోగ భృతి పెంచడం కుదరదని తేల్చింది. 2014 ఎన్నికల్లో హామీ మేరకు నిరుద్యోగ యువతకు చంద్రబాబు ప్రభుత్వం భృతి ఇస్తోంది. ప్రస్తుతం �
కడప : సార్వత్రిక ఎన్నికల వేళ కడప జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎంపీ టికెట్ ఇవ్వకపోవడం, పార్టీలో తగిన గుర్తింపు లేనందున టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. రాజంపేట
కడప జిల్లా రాజకీయాలను శాసించిన నేత మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో డీఎల్ రవీంద్రా రెడ్డి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా డీఎల్ రవీంద్రారెడ్డి జగన్‌పై �
ఏపీలో టీడీపీ గెలవడం చారిత్రక అవసరమని చంద్రబాబు అన్నారు.
ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బిచ్చం అవసరం లేదు..కావాలంటే రూ. 500 కోట్లు తానే ఇస్తానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అమరావతి రాజధానిని చూసి కేసీఆర్ కుళ్లు పెట్టుకున్నాడని..ఏపీ ఆస్తిని కొట్టేశాడని బాబు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్..జగ�