Home » Chiranjeevi
ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అవుతున్నారు. అపాయింట్ మెంట్ కూడా ఫిక్స్ అయ్యింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎంతో చిరంజీవి, రాంచరణ్ భేటీ కానున్నారు. జగన్ సీఎం అయ్యాక చిరంజీవి తొలిసారి ఆయనతో భేటీ కాబోతున్నారు. సైరా నరసింహారెడ్డి సిని�
తొలి స్వతంత్ర్య సమరయోధుడు, రేనాటి వీరుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమా తెలుగు రాష్ట్రాలలో విజయవంతంగా ఆడుతుంది. సక్సెస్ టాక్ సొంతం చేసుకుని థియేటర్లలో విజయవంతంగా ఆడుతున్న ఈ సినిమాపై సినీ లోకం ప్రశంస�
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మాతగా మారి సైరా నరసింహారెడ్డి సినిమా గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన ప్రతీ చోట సినిమా గురించి మంచి టాక్ వినిపిస్తుండగా.. సెలబ్రిటీలు కూడా సినిమా గురించి వారి
మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఇప్పటికే హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు ఉన్నారు. అయితే లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం త్వరలో చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరో వ్యక్తి నిర్మాత అయ్యేందుకు సిద్దం అయ్యాడు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత భర�
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో రామ్ చరణ్ నిర్మించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. ప్యాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, క
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ప్యాన్ ఇ
ఇటీవల తమిళ మ్యాగజైన్ ఆనంద వికటన్‌కు మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో స్టార్ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం గురించి చిరంజీవిని
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సైరా సినిమా పబ్లిసిటీ పనిలో ఉండగానే తన సన్నిహితులకు సూచనలు ఇస్తున్నారు. అక్టోబరు 2న రిలీజ్ అయ్యేందుకు ముస్తాబైన సైరా సినిమా సెన్సార్ బోర్డు దగ్గర ఉండగా పబ్లిసిటీ పనులు హడావిడిగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల �
నటుడు వేణు మాధవ్ మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటుగా అభివర్ణించారు మెగాస్టార్ చిరంజీవి. సెప్టెంబర్ 25వ తేదీ గురువారం మౌలాలీలో ఆయన నివాసానికి వచ్చిన చిరంజీవి..వేణు భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..చాలా దుర్దిన�
తెలుగు సినిమా చరిత్రలో ప్రతిష్టాత్మకంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. రామ్ చరణ్ నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ని