Home » chris gayle
వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు నికోలస్ పూరన్ అరుదైన ఘనత సాధించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజయవంతంగా 17 సీజన్లు పూర్తి చేసుకుంది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
44 ఏళ్ల వయసులోనూ తనలోని ఆట ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నాడు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్.
అమెరికాతో బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
పొట్టి ఫార్మాట్ స్పెషలిస్ట్ నికోలస్ పూరన్.. పవర్ హిట్టింగ్తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సునామీ బ్యాటింగ్‌తో రికార్డులు తిరగరాశాడు.
అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ ఆరంభమైంది.
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఖాతాలో మరో రెండు రికార్డులు వచ్చి చేరాయి.
ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. విరాట్ ఐపీఎల్ లో ఎనిమిది సెంచరీలు చేశాడు.
విరాట్ కోహ్లీ 2008 సంవత్సరంలో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోనే కొనసాగుతున్నాడు.