Home » Congress
కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా జాతీయ నాయకత్వం మొత్తం పైలట్ కేంద్రంగా ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించి, అలాగే చేసింది కూడా. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత అశోక్ గెహ్లాట్‌ను సీఎం చేశారు
Shock For BRS In Khammam : ప్రజల అభిప్రాయం ఎలా ఉందో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ 15 రోజులు కష్టపడి పని చేసి అరాచక పాలనను తరిమికొట్టాలి
Damodar Raja Narasimha Slams Modi : ఎన్నికల్లో కులాలను ఎలా ఉపయోగించాలని చూస్తున్నారు? కాంగ్రెస్ ను పడగొట్టాలని మోదీ చూస్తున్నారు.
Harish Rao Slams Congress : 11 సార్లు అవకాశం ఇచ్చినా కనీసం బిందె నీళ్ళు ఇవ్వలేదు. 100 అబద్ధాలు ఆడి సీఎం కుర్చీ దక్కించుకోవాలని చూస్తోంది.
తల్లులు, సోదరీమణులందరికీ నేను ఒక్క విషయం స్పష్టం చేస్తాను. మీరు ఎక్కడా లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఫారమ్‌ను నింపాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. ప్రభుత్వమే మీ ఇళ్ల సర్వే నిర్వహిస్తుంది
కాంగ్రెస్ డిక్లరేషన్ లు చెత్త కాగితాలతో సమానమని, వాళ్ళ సొల్లు మాటలను ప్రజలు వినరని పేర్కొన్నారు. రేవంత్ మూడు గంటల పవర్ పై రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Tula Uma Joins Which Party : బీజేపీలో బీసీలకు, మహిళలకు ప్రాధాన్యత లేదు. దొరలు, పెద్దోళ్లు, డబ్బు సంచులు పట్టుకొచ్చిన వాళ్లకు మాత్రమే విలువ ఉంది. సామాన్యులకు ఎమ్మెల్యే అయ్యే అర్హత లేదు.
కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దుర్మార్గపు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం అన్నారు.
హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గౌరవిస్తున్నానని చెప్పారు. మందుల శామ్యూల్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ప్రచారం కూడా చేస్తానని చెప్పారు.
షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడిన తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలోని కంచఘర్ చౌక్ వరకు రాహుల్ గాంధీ ఎట్టకేలకు రోడ్ షో నిర్వహించారు. 2018 ఎన్నికల్లో రాహుల్ గాంధీ నిర్వహించిన మీటింగ్ కూడా ఇక్కడే జరిగింది