crime

    ఆస్తి కోసమే రోహిత్ ని అపూర్వ హత్య చేసింది

    April 24, 2019 / 01:43 PM IST

    ఢిల్లీ:  వైవాహిక జీవితంలో కలతలు, ఆస్తి పంపకాల్లో విభేదాల కారణంగానే రోహిత్ శేఖర్ తివారీని అతని భార్య అపూర్వ శుక్లా హత్య చేసిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, దివంగత ఎన్డీ తివారీ కోడలు �

    లిఫ్టు గుంతలో పడి మహిళ మృతి

    April 20, 2019 / 06:36 AM IST

    హైదరాబాద్:  అపార్ట్ మెంట్ లో లిఫ్టు నిర్వహణ సరిగా లేక పోవటంతో ఒక మహిళ తనువు చాలించింది. పై అంతస్తు నుంచి కిందకు లిఫ్టు లో వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళ ప్రమాద వశాత్తు లిఫ్టు గుంతలో పడి మరణించింది. నారాయణగూడలో గురువారంనాడు ఈ దుర్ఘటన జరగ�

    వితంతువుపై అత్యాచారం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

    April 20, 2019 / 04:45 AM IST

    రాజస్ధాన్: వితంతువుపై అత్యాచారం చేసిన ఘటనలో రాజస్ధాన్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేపై  సీబీసీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. రాజ్ఘడ్ శాసన సభ స్దానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే 77 ఏళ్ళ  జోహారీ లాల్ మీనా, నియోజక వర్గంలోని ఒ�

    వాట్ యాన్ ఐడియా : పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండానే WhatsAppలో ఫిర్యాదు

    April 18, 2019 / 12:55 PM IST

    గతంలో ఏదైనా జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలంటే ఎంతో శ్రమ పడాల్సి వచ్చేది. పోలీస్ స్టేషన్ లో పడిగాపులు కాయల్సిన దుస్థితి ఏర్పడేది. అంతకన్నా పోలీస్ స్టేషన్‌ల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది. అయితే ఇప్పుడలాంటి బాదర బందీ లే

    అత్తింటి వేధింపులకు TCS ఉద్యోగిని ఆత్మహత్య

    April 6, 2019 / 04:16 AM IST

    ఇద్దరూ ఉన్నత చదువులు చదువుకున్నారు. మంచి ఉద్యోగాల్లో  ఆకర్షణీయమైన జీతం తెచ్చుకుంటున్నారు.

    మహిళా సీఐకి తప్పని మగవారి వేధింపులు

    March 20, 2019 / 04:48 AM IST

    హైదరాబాద్: అకతాయిల  చేసిన పనులకు ఓ మహిళా సీఐ మగవారి నుంచి వేధింపులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్, నార్త్ జోన్  పరిధిలో పని చేసే ఒక మహిళా సీఐ ఫోన్ నెంబరు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలోని డేటింగ్ యాప్ లో పోస్ట్ చేశారు. దీంతో ఆమెకు

    మాదాపూర్లో హత్యాయత్నం : బెల్టు షాపు నిర్వాహాకుడిపై దాడి

    March 6, 2019 / 09:44 AM IST

    హైదరాబాద్ : మాదాపూర్‌లో పట్టపగలు రాము అనే వ్యక్తి పై  జరిగిన హత్యాయత్నం స్ధానికంగా కలకలం రేపింది.  బెల్టు షాపు నిర్వాహించే రాము అనే వ్యక్తిని బుధవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి పారిపోయారు.  తీవ్రంగా గాయపడిన అతడ్

    32 రేప్‌లు, అంతా కాలేజీ విద్యార్థులే : కరుడుగట్టిన గ్యాంగ్ అరెస్ట్

    March 3, 2019 / 02:03 PM IST

    ఏలూరు: 32 అత్యాచారాలు, అంతా కాలేజీ విద్యార్థినులే.. ఒంటరి యువతులు, ప్రేమ జంటలే టార్గెట్.. అడ్డు చెబితే చంపేస్తారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గుంటుపల్లి శ్రీధరణి హత్య కేసులో  విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కరుడుగట్టిన నరహంతకుల ముఠాన

    వీడు మనిషి కాదు : 12మంది యువతులపై అత్యాచారం

    February 28, 2019 / 04:01 PM IST

    ఏలూరు: రాక్షసత్వం, జాలి దయ లేని కర్కశత్వం.. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు. పచ్చి నెత్తురు తాగే రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. ప్రేమ పక్షులను టార్గెట్‌ చేసుకొని గద్దల్లా

    ఇంటర్నేషనల్ కేడీలు : నకిలీ పాస్ పోర్టు, వీసా ముఠా అరెస్టు 

    February 19, 2019 / 05:47 AM IST

    హైదరాబాద్ : పాస్ పోర్టు, వీసాల్లో అక్రమాలకు పాల్పడుతూ నకిలీ  పాస్ పోర్టులు, వీసాలు తయారుచేస్తున్న కన్సల్టెన్సీ పై  హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నకిలీ పాస్‌పోర్టులు ముద్రిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాన�

10TV Telugu News