-
Home » CSK vs PBKS
CSK vs PBKS
గేజ్ టెస్టులో విఫలమైన బ్యాట్‌తోనే విధ్వంసం సృష్టించిన ఆయుష్ మాత్రే.. అంపైర్ అలాఎలా ఆడనిచ్చాడంటే?
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఆటగాడు ఆయుష్ మాత్రేకు (Ayush Mhatre) అనూహ్య ఘటన ఎదురైంది.
ఐపీఎల్ 2026లో శ్రేయస్ అయ్యర్‌కు మ్యాచ్ నిషేదం ముప్పు..? ఇప్పుడెలా?
బ్యాటర్‌గానే కాకుండా తనదైన వ్యూహాలతో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) పంజాబ్ కింగ్స్ జట్టుకు విజయాలను అందిస్తున్నాడు.
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలం.. సంజూ శాంసన్ పై సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ హాట్ కామెంట్స్.. కాస్త ఓపిక..
వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ సంజూ శాంసన్ (Sanju Samson) విఫలం అయ్యాడు.
చెన్నైపై విజయం.. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు భారీ జరిమానా.. ఇంకోసారి ఇలాగే జరిగితే..
వరుస విజయాలతో జోష్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్‌కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భారీ షాక్ ఇచ్చింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో (Shreyas Iyer fined )పాటు జట్టు సభ్యులకు జరిమానా విధించింది.
మేం ఓడిపోయింది అందుకే.. మా బౌలర్లు ఉన్నారే.. రుతురాజ్ గైక్వాడ్ కామెంట్స్..
బౌలర్ల వైఫల్యం కారణంగానే ఈ మ్యాచ్‌లో ఓడిపోయామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) తెలిపాడు
పంజాబ్ కింగ్స్‌తో చెన్నై ఆటగాడి వివాదం..! సైగలు చేస్తూ.. వీడియో వైరల్..
సీఎస్కే ఆటగాడు సామ్‌కరన్ తన పాత జట్టు పంజాబ్ కింగ్స్ పై అసహనం వ్యక్తం చేశాడు.
రిటైర్మెంట్ పై ధోని ఆసక్తికర వ్యాఖ్యలు.. తరువాతి మ్యాచే..
చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన కామెంట్స్ అతడి ఐపీఎల్ రిటైర్మెంట్ ఊహాగాలను మరింత పెంచింది.
ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై ఔట్.. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ భారీ జరిమానా..
పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ షాకిచ్చింది.
చెన్నై పై విజయం తరువాత పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్.. ఆ నాలుగు నేను పాటిస్తున్నాను.. అందుకే గెలుస్తున్నాం..
చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం తరువాత పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వైరలు అవుతున్నాయి.
పంజాబ్ చేతిలో ఓటమి.. చెన్నై కెప్టెన్ ధోని కామెంట్స్ వైరల్.. అందుకే ఓడిపోయాం..
పంజాబ్ చేతిలో ఓడిపోవడంపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పందించాడు.