Home » donald trump
ఈ గడువుకు ముందు మినహాయింపుల కొనసాగింపుపై లేదా ఉపసంహరణపై నిర్ణయం తీసుకునేందుకు వాషింగ్టన్లో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్ష అమెరికా ట్రేడ్ ఎక్స్పాంషన్ చట్టం సెక్షన్ 232 కింద జరుగుతుంది.
"మనం అమెరికాతో సానుకూలంగా ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోతే ఇతర మార్కెట్ల వైపు వెళ్లాలి. మనదేశం చైనాలా ఎగుమతులపై ఆధారపడదు. మన దేశంలో బలమైన అంతర్గత మార్కెట్ ఉంది. ఒప్పందం సాధ్యపడకపోతే, వెనక్కి తగ్గాల్సి వస్తుంది” అన్నారు.
ట్రంప్ చర్యల ప్రభావం గురించి ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని, దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ట్రంప్ ఓ సుంకాలరాయుడు
అగ్రరాజ్యం అమెరికా, పాకిస్థాన్ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇదే సమయంలో భారత్ పేరును ప్రస్తావిస్తూ..
రష్యా, జపాన్లో సంభవించిన సునామీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్యా తీర ప్రాంత భవనాలు నీటమునగడం ఇందులో చూడొచ్చు.
ట్రంప్ కి తిక్కకుదిరింది
అమెరికన్ టెక్ కంపెనీలు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికన్ టెక్ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని విమర్శించారు.
రష్యాతో వ్యాపారాన్ని కొనసాగించే దేశాలపై 500 శాతం టారిఫ్లు విధించేందుకు గ్రాహం గతంలోనూ బిల్లును ప్రతిపాదించారు.
మాజీ అధ్యక్షుడిపై ప్రస్తుత అధ్యక్షుడు దర్యాప్తు చేయించకూడదని చట్టం చెప్పదు.. కానీ, అలా చేయడం రాజకీయాలను చట్టవ్యవస్థ నుంచి వేరుగా ఉంచాలన్న అమెరికా మార్గదర్శకాలకు విరుద్ధం.